»   » బౌన్సర్స్ ని మెయింటైన్ చేస్తోంది, ఏం చేస్తుంది,మీద పడిపోతూంటే

బౌన్సర్స్ ని మెయింటైన్ చేస్తోంది, ఏం చేస్తుంది,మీద పడిపోతూంటే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్స్ కు గతంలో మాదిరిగా సెక్యూరిటీ ఉండటం లేదు. ఏదన్నా ఈవెంట్స్, షాప్ ఓపినింగ్స్ కి వెళితే ఏ చేదు అనుభవం ఎదురువు అవుతుందో అని బిక్కు బిక్కు మంటూ చూడాల్సిన పరిస్దితి. ఎందుకంటే అభిమానులు ఇదివరకటి రోజుల్లాగ లేరు. వచ్చి మీద పడిపోవటం, తన శరీరంతో హీరోయిన్స్ ని టచ్ చేయాలని చూడటం చేస్తున్నారు.

స్టార్స్ హీరోయిన్స్ వెలిగే వాళ్లకు ఈ తలనొప్పి మరీ ఎక్కువైపోయింది. సెక్యూరిటీ ఇస్తామన్న ఆర్గనైజర్స్ చివని నిముషాల్లో అక్కడికి పోగైన జనాలని చూసి చేతులు ఎత్తేస్తున్నారు. దాంతో వారు ఏం చేయాలో అర్దం కాని స్దితికి చేరుకుంటున్నారు. కొందరు బయటుకు చెప్తే, మరికొందరు హీరోయిన్స్ చెప్పుకోలేని పరిస్దితి.

వీటిని అధిగమనించటానికి, ఇలాంటి చేదు అనుభవం ఎదుర్కొన్న స్దార్ హీరోయిన్ ఇద్దరు బౌన్సర్స్ ని ఏర్పాటు చేసుకుందిని సమాచారం. ఇదే సౌత్ ఇండియాలో ఇలా బౌన్సర్స్ ని ఓ హీరోయిన్ ఏర్పాటు చేసుకోవటం అని అంటున్నారు.

Top Heroine hires bouncers to protect her!

సాధారణంగా పొలిటీషన్స్ కు, హీరోలకు బౌన్సర్స్ ఉండటం పరిపాటి. హీరోయిన్స్ కూడా ఇలా బౌన్సర్స్ ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్దితి వచ్చింది. బౌన్సర్స్ అంటే మామూలు కాదు. నెలకు వాళ్లకూ పేమెంట్స్ గట్టిగా ఇవ్వాలి. అంత ఇవ్వాల్సి వచ్చినా ఫరవాలేదు.

ఇబ్బందులు పడకుండా ఉంటే చాలు అని భావిస్తోందిట ఆ హీరోయిన్. ఆమె ఎక్కడికి వెళ్లినా వాళ్లు ఇద్దరు ఉండాల్సిందే ప్రక్కన. షూటింగ్ లో కూడా బౌన్సర్స్ ఉండటంతో డైరక్టర్స్, నిర్మాతలు కాస్త ఇబ్బంది ఫీలవుతున్నారట. అయినా తప్పదు అని అంటోంది.

English summary
For the first time in south cinema, has hired beefy bouncers to protect her; her two muscle men travel everywhere with her. We’ve heard of politicians and even actors hiring security, but this is a first for an actress. But then, this heroine always does things differently. Whenever actresses attend events, the organisers provide them with security, but the heroine effect is such that she cannot rely on any organiser’s security any more; she has to fend for herself.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu