బట్టలు మొత్తం విప్పేసి శ్రీయ దారుణం: ఈ వీడియోలో ఆమెను చూశారంటే!
శ్రీయ సరన్.. తెలుగు సినీ ప్రియులకు అస్సలు పరిచయమే చేయనవసరం లేని పేరిది. అంతలా ఈ ముద్దుగుమ్మ దాదాపు పది సంవత్సరాల పాటు టాలీవుడ్‌ను ఏలేసింది. అంతేకాదు, తనదైన అందం, అభినయంతో ప్రేక్షకులను ఫిదా చేసేసింది. ఫలితంగా వరుసగా ఆఫర్లను సొంతం చేసుకుంటూ హవాను చూపించింది. అయితే, కొంత కాలం క్రితమే ఓ బిడ్డకు తల్లైన ఈ సీనియర్ హీరోయిన్.. పెద్దగా సినిమాలు చేయడం లేదు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం శ్రీయ ఓ రేంజ్‌లో సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే ఓ హాట్ వీడియో వదిలింది. దాన్ని మీరే చూడండి!

అలా ఎంట్రీ... యమా ఫేమస్
చదువు పూర్తైన వెంటనే మోడల్‌గా మారిన శ్రీయ సరన్.. తన అందచందాలతో అందరిని ఉర్రూతలూగించింది. ఈ క్రమంలోనే 'ఇష్టం' అనే సినిమాతో హీరోయిన్‌గా ప్రవేశించింది. ఆ తర్వాత 'సంతోషం' మూవీతో కెరీర్‌లో మొదటి హిట్‌ను అందుకుంది. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూడని ఈ భామ.. తెలుగులో ఫుల్ ఫేమస్ అవడంతో పాటు స్టార్‌గా హవాను చూపించేసింది.

తెలుగుతో పాటు అందులోనూ
శ్రీయ సరన్ సుదీర్ఘ కాలం పాటు టాలీవుడ్‌లో వరుస చిత్రాలతో సందడి చేసింది. ఈ క్రమంలోనే తెలుగులో స్టార్లుగా వెలుగొందుతోన్న అందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది. ఇలా తెలుగులోనే కాదు.. దక్షిణాది భాషల్లోనూ శ్రీయ చాలా చిత్రాల్లో హీరోయిన్‌గా సందడి చేసేసింది. అలాగే, బాలీవుడ్‌లోనూ ఈ బ్యూటీ పలు మూవీలు చేసింది. దీంతో ఆమె రేంజ్ నేషనల్ వైడ్‌గా పెరిగింది.

లవ్ మ్యారేజ్... తల్లైన బ్యూటీ
వరుస చిత్రాలతో సందడి చేస్తోన్నప్పుడే శ్రీయ సరన్.. ఆండ్రీ అనే వ్యాపారవేత్తతో ప్రేమాయణం సాగించింది. ఇలా చాలా కాలం పాటు అతడితో డేటింగ్ చేసిన తర్వాత.. అంటే 2018లో పెద్దల సమక్షంలో వివాహం చేసుకుంది. అంతేకాదు, మూడేళ్ల తర్వాత శ్రీయ ఓ బిడ్డకు తల్లయింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. దీంతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు.

ఆ సినిమాలు.. కలిసి రాలేదు
హీరోయిన్‌గా పరిచయం అయిన తర్వాత చాలా ఏళ్ల పాటు వరుసగా సినిమాలు చేసిన శ్రీయ సరన్.. ఈ మధ్య కాలంలో నిరాశనే ఎదుర్కొంటోంది. ఇక, కొద్ది రోజుల క్రితమే ఆమె 'గమనం' అనే సినిమాలో నటించింది. అలాగే RRR మూవీలతో వచ్చింది. కానీ, ఇవి శ్రీయ కెరీర్‌కు ఉపయోగపడలేదు. ప్రస్తుతం ఈ భామ భారీ ఆఫర్లు లేక చిన్న చిత్రాల్లోనే నటిస్తూ ముందుకు సాగుతోంది.

సోషల్ మీడియాలో ఫుల్ బిజీ
చాలా ఏళ్ల పాటు టాలీవుడ్‌లో వరుస చిత్రాలతో తెగ హడావిడి చేసిన శ్రీయ సరన్.. ఈ మధ్య కాలంలో వెండితెరపై పెద్దగా కనిపించడం లేదు. కానీ, సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో ఎప్పుడూ టచ్‌లోనే ఉంటోంది. అంతేకాదు, ఇందులో తనకు తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో అంశాలను ఫాలోవర్లతో షేర్ చేసుకుంటోంది. తద్వారా ఇప్పటికీ ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది.
హాట్ ట్రీట్‌తో సెగలు రేపుతూ
సినిమాల్లో పెద్దగా అందాలను ఆరబోయని శ్రీయ సరన్.. సోషల్ మీడియాలో మాత్రం ఎంతో కాలంగా అందాలను ఆరబోస్తూ కుర్రకారును ఉర్రూతలూగిస్తోంది. ఇందులో భాగంగానే తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను వదులుతోంది. అలాగే భర్తతో ఎంజాయ్ చేస్తోన్న రొమాంటిక్ పిక్‌లను కూడా షేర్ చేస్తూనే ఉంటోంది. దీంతో ఈ బ్యూటీ నిత్యం వార్తల్లో ఉంటూ హైలైట్ అవుతోంది.

వైరల్‌గా మారిన శ్రీయ యాడ్
హీరోయిన్‌గా పెద్దగా హవాను చూపలేకపోతోన్నా శ్రీయ సరన్ బ్రాండ్ వ్యాల్యూ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఇందులో భాగంగానే ఈ బ్యూటీ తాజాగా ఓ వ్యాపార ప్రకటనలో నటించింది. ఇందులో ఆమె బట్టలు మొత్తం విప్పేసి స్నానం చేస్తున్నట్లుగా కనిపించింది. దీన్ని శ్రీయ సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో దీనికి భారీ రెస్పాన్స్ దక్కుతోంది. ఫలితంగా వైరల్‌గా మారిపోయింది.


Click it and Unblock the Notifications











