బట్టలు పోగొట్టుకున్న హీరోయిన్.. పాపం, ఎద అందాలను చేతితో అడ్డుపెట్టుకొని..

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ అందుకోవాలి అంటే హీరోయిన్స్ కామన్ గా వాడే ఆయుధం గ్లామర్ షో. ఘాటు అందాలతో ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేయగలిగితే చాలు అవకాశాలు వాటంతట అవే వస్తాయనే టాక్ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తుంటుంది. ఇక కోలీవుడ్ ఆడియెన్స్ కి ప్రస్తుతం ఒక బ్యూటీ నిద్దర లేకుండా చేస్తోంది. ఆమె పేరు బనితా సందు. ఆదిత్య వర్మ సినిమాతో సౌత్ ఇండస్ట్రీలోకు అడుగు పెట్టిన ఈ బ్యూటీ ఫాలోవర్స్ ని పెంచుకోవడంలో సరికొత్త ట్రిక్స్ ప్లే చేస్తోంది.

ఆదిత్య వర్మతో క్రేజ్..

ఆదిత్య వర్మతో క్రేజ్..


బనితా సందు మొదట బాలీవుడ్ లో అక్టోబర్ సినిమాతో వెండితెరకు నటిగా పరిచయమయ్యింది. వరుణ్ ధావన్ కథానాయకుడిగా నటించిన ఆ ఎమోషనల్ లవ్ స్టోరీలో అమ్మడి నటనకు మంచి గుర్తింపు దక్కింది. అందుకే అర్జున్ రెడ్డి తమిళ్ రీమేక్ ఆదిత్య వర్మతో హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యింది. ఆ సినిమాలో కూడా క్యారెక్టర్ క్లిక్కవ్వడంతో తమిళ అభిమానులు గట్టిగానే ఎట్రాక్ట్ అయ్యారు.

బట్టలు పోగొట్టుకున్నా.

బట్టలు పోగొట్టుకున్నా.

ఇక తన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య మరింత పెరిగేలా ఈ బ్యూటీ బోల్డ్ ఫోటో షూట్స్ తో షాక్ ఇస్తోంది. ఇటీవల ఆమ్స్ టాప్ లెస్ తో పొజిచ్చిన విధానం వైరల్ అవుతోంది. అంతే కాకుండా ఎవరు ఊహించని క్యాప్షన్ ఇచ్చింది. నేను బట్టలు పోగొట్టుకున్నా అంటూ ఆమె పోస్ట్ చేసిన విధానంపై నెటిజన్స్ కూడా అదిరిపోయే కామెంట్స్ చేస్తున్నారు.

కొత్తవి కొనివ్వనా..

కొత్తవి కొనివ్వనా..

అయ్యో పాపం బట్టలు పోగొట్టుకున్నవా నేను కొత్తవి కొనివ్వనా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. గతంలో ఇదే తరహాలోనే బనితా హాట్ ఫోటో షూట్స్ కో స్టిల్స్ ఇచ్చినప్పటికీ ఈ రేంజ్ లో వైరల్ అవ్వలేదు. అయితే ఆమెను అమితంగా ప్రేమించే అభిమానులు మాత్రం నిన్ను మరీ ఇంత ఘాటుగా చూడాలని అనుకోవడం లేదని అంటున్నారు. మీ మీద ఒక గౌరవం ఉంది దయచేసి ఇలా కనిపించవద్దని కూడా కామెంట్స్ చేస్తున్నారు.

Recommended Video

Indian 2 Financial Hurdles Becoming Headache For Director Shankar
ఆఫర్స్ చాలానే వస్తున్నాయట.

ఆఫర్స్ చాలానే వస్తున్నాయట.


ఇక బనితా సందు ఆదిత్య వర్మ సినిమాతో కోలీవుడ్ లో అయితే మంచి క్రేజ్ అందుకుంది. ఆ సినిమా తరువాత ఆఫర్స్ చాలానే వచ్చాయి. కానీ కేవలం తనకు నచ్చిన కథలను మాత్రమే సెలెక్ట్ చెలుకుంటోంది ఈ క్యూట్ పిల్ల. ఇక నెక్స్ట్ బాలీవుడ్ లో సర్దార్ ఉద్ధమ్ సింగ్ అనే సినిమాలో బనితా లీడ్ హీరోయిన్ గా కనిపించబోతోంది. విక్కీ కౌశల్ హీరోగా నటిస్తున్న ఆ సినిమా వచ్చే ఎడాది జనవరిలో విడుదల కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X