Just In
- 11 min ago
‘ప్లే బ్యాక్’ నేను తీద్దామని అనుకున్నా కానీ.. సుకుమార్ కామెంట్స్ వైరల్
- 1 hr ago
పబ్లిక్ ప్లేస్‌లో ఘాటు రొమాన్స్.. భర్తతో లిప్ లాక్‌తో రెచ్చిపోయిన శ్రియ
- 2 hrs ago
మహేశ్ బాబు కొత్త సినిమాలో ప్రియాంక: ప్రకటనకు ముందే మొదలైపోయిన వార్తలు
- 2 hrs ago
ఆ సినిమా కోసం అలా.. ఇన్నాళ్లకు తెర ముందుకు బీ గోపాల్
Don't Miss!
- Sports
మిథాలీ రాజ్ హాఫ్ సెంచరీ.. అయినా తప్పని ఓటమి!
- Finance
బిట్‌కాయిన్ వ్యాల్యూ 4.2 శాతం జంప్, 50,948 డాలర్లకు..
- News
నేను అల్లాటప్పా పామును కాదు, కోబ్రాను! ఒక్క కాటు చాలు: మిథున్ చక్రవర్తి సంచలనం
- Lifestyle
ఈ వారం మీ జాతకం ఎలా ఉందో ఇప్పుడే చూసెయ్యండి... మీ లైఫ్ కు సరికొత్త బాటలు వేసుకోండి...
- Automobiles
మహీంద్రా కార్స్‌పై అదిరిపోయే ఆఫర్స్ ; ఏ కార్‌పై ఎంతో చూసెయ్యండి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఎంతో ఎక్స్‌పెక్ట్ చేశా.. ఏదో అనుకుంటే ఇంకేదో జరిగింది.. ఛ!! భర్త పరువు తీసిన హీరోయిన్
ఒకప్పటి హీరోయిన్ అనిత అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే పేరు చెప్పగానే సడెన్‌గా గుర్తుకు రాదేమో గానీ.. నువ్వు నేను, శ్రీరామ్ సినిమాల్లో ఉదయ్ కిరణ్‌తో ఆడిపాడిన హీరోయిన్ అంటే మాత్రం టక్కున గుర్తు పట్టేస్తారు. ఆమె కెరీర్‌లో నువ్వు నేను వంటి బ్లాక్ బస్టర్ తరువాత మళ్లీ ఆ రేంజ్ సక్సెస్ అందుకోలేక టాలీవుడ్ నుంచి తట్టాబుట్టా సర్దుకుని వెళ్లింది.

బాలీవుడ్‌లో పాగా..
టాలీవుడ్‌లో అంతటి క్రేజ్ సంపాదించుకున్నా.. అదృష్టం కలిసి రాలేదు. తొట్టి గ్యాంగ్, నిన్నేఇష్టపడ్డాను, ఆడంతే అదోటైపు... ఇలా చివరగా జీనియస్ చిత్రంలో కనిపించింది. అయితే ఇందులో ఏ ఒక్కటీ విజయం సాధించకపోయేసరికి టాలీవుడ్‌కుప పూర్తిగా టాటా చెప్పేసి బాలీవుడ్‌లో పాగా వేసింది.

బుల్లితెరపైనా రచ్చ..
బాలీవుడ్‌లో వెండితెరపై మెరిసిన అనిత.. మళ్లీ కొన్నాళ్లకు బుల్లితెరను ఆశ్రయించింది. బుల్లితెరపై అనిత ఓ రేంజ్‌లో పాపులార్టీ తెచ్చుకుంది. బిగ్‌బాస్ షోలో అతిథిగా వెళ్లడం, నాగిని ధారావాహిక అద్భుతంగా కొనసాగడం ఇలా బుల్లితెరపై బిజీబిజీగా గడిపేస్తోంది అనిత.
|
2013లో పెళ్లి..
ప్రముఖ వ్యాపారవేత్త, నటుడు అయిన రోహిత్ రెడ్డిని 2013లో పెళ్లి చేసుకుంది అనిత. వీరిద్దరు కలిసి సోషల్ మీడియాలో ఏ రేంజ్‌లో రచ్చ చేస్తారో నెటిజన్లకు బాగానే తెలుసు. ఇద్దరు కలిసి హాట్ ఫోటో షూట్‌లు చేయడం, అనిత చేసే హాట్ పిక్స్.. సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో వైరల్ అవుతుంటాయి. తాజాగా అనిత షేర్ చేసిన పిక్, కామెంట్ తెగ వైరల్ అవుతోంది.

అలా అనుకుంటే ఇలా చేశాడు..
తన భర్తనుంచి చాలా ఊహించానని కానీ అలా చేశాడని నిట్టూర్చుంది అనిత. ఊహకు, వాస్తవానికి అంత తేడా ఉందంటూ ఓ పిక్‌ను షేర్ చేసింది. అలా ఫోటో తీస్తాడనుకుంటే ఇలా తీశాడంటూ తలపట్టుకున్న ఎమోజీలను పెట్టింది. హ్యాపీ వాలెంటైన్స్ వీక్ అంటూ విషెస్ చెప్పింది.


ఆసక్తికరమైన రిప్లై..
అనిత చేసిన పోస్ట్‌కు రోహిత్ రిప్లై ఇస్తూ.. హహహహహ దీన్నే బడ్జెట్ అంటారు.. మాలాంటి సాధారణ వ్యక్తుల నుంచి అలాంటివి ఎక్స్‌పెక్ట్ చేయకూడదు.. మీ అంచనాలను తగ్గించుకోవాలి అంటూ ఫన్నీగా కామెంట్ చేశాడు.