For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పాయల్ రాజ్‌పుత్ పరువాల విందు: ముందుకు వంగి మరీ రెచ్చిపోయిన హీరోయిన్

  |

  పాయల్ రాజ్‌పుత్.. తెలుగు సినీ ప్రియులకు అస్సలు పరిచయం చేయనవసరం లేని పేరిది. అంతలా ఈ హీరోయిన్ తన అందం.. నటనతో ప్రేక్షకులను ఫిదా చేస్తోంది. మొదటి చిత్రంలోనే బోల్డు రోల్‌ చేసిన ఈ భామ అందరి దృష్టినీ ఆకర్షించింది. ఆ తర్వాత కూడా గ్లామర్ పాత్రలనే చేసింది. ఇలా ఈ అమ్మడు చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును అందుకుంది. దీతో వరుస ఆఫర్లను కూడా సొంతం చేసుకుంటూ ముందుకు సాగుతోంది.

  ఇక, సోషల్ మీడియాలో సైతం ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే పాయల్ రాజ్‌పుత్ అందాల ఆరబోతతో తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంటోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ హాట్ హీరోయిన్.. ఓ ఘాటు ఫొటోను షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? దానిపై మీరూ ఓ లుక్కేయండి!

  సంచలన పాత్రతో ఫుల్ ఫుమస్

  సంచలన పాత్రతో ఫుల్ ఫుమస్

  పంజాబ్‌కు చెందిన పాయల్ రాజ్‌పుత్.. మాతృ భాషలో కొన్ని సినిమాలు చేసింది. ఈ క్రమంలోనే RX100 మూవీతో తెలుగులోకి హీరోయిన్‌గా పరిచయం అయింది. బోల్డు కంటెంట్‌తో వచ్చిన ఈ సినిమాలో ఆమె చేసిన పాత్ర మరింత హైలైట్ అయింది. లిప్‌లాక్‌లు, గ్లామర్ షోతో రెచ్చిపోయిన ఈ భామ తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా ఫేమస్ అయింది. దీంతో ఆమె పేరు మారుమ్రోగింది.

  ఓవర్ డోస్ హాట్ షోతో రెచ్చిపోయిన మలైకా: 48 ఏళ్ల వయసులో మరీ ఇంత ఘోరంగానా!

  వరుస సినిమాలతో సందడిగా

  వరుస సినిమాలతో సందడిగా

  మొదటి చిత్రంతోనే అందరి దృష్టినీ ఆకర్షించిన పాయల్ రాజ్‌పుత్‌కు అవకాశాలు భారీగా వచ్చాయి. ఈ క్రమంలోనే 'RDX లవ్', 'వెంకీ మామ', 'డిస్కో రాజా' వంటి పలు సినిమాల్లో నటించి మెప్పించింది. అంతేకాదు, 'అనగనగా ఓ అతిథి' అనే వెబ్ సిరీస్‌ను సైతం చేసింది. అలాగే, స్పెషల్ సాంగ్‌లోనూ చేస్తోంది. ఇటీవలే మరో వెబ్ సిరీస్‌ 'త్రీ రోజెస్'నూ చేసింది.

  దేన్నీ వదలని హాట్ హీరోయిన్

  దేన్నీ వదలని హాట్ హీరోయిన్

  అందానికి అందం.. నటనకు నటన కనబరుస్తూ హవాను చూపిస్తోన్న పాయల్ రాజ్‌పుత్‌కు ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడామె ఆదితో 'తీస్‌మార్ ఖాన్' అనే సినిమాలో నటిస్తోంది. అలాగే, పంజాబీలో రెండు చిత్రాల్లోనూ నటిస్తోంది. ఇలా అక్కడికీ, ఇక్కడికీ తిరుగుతూ కెరీర్‌ను ఫుల్ బిజీగా గడుపుతోంది. వీటితో పాటు కొన్ని వెబ్ సిరీస్‌లు కూడా ఒప్పుకుంది.

  షణ్ముఖ్ జస్వత్ ప్రపంచ రికార్డు: టాప్ 10లో రెండు స్థానాలు.. వామ్మో మనోడి క్రేజ్‌ ఈ రేంజ్‌లోనా!

  ప్రియుడితో కలిసి రచ్చ చేస్తూ

  ప్రియుడితో కలిసి రచ్చ చేస్తూ

  వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు, ఆల్బమ్‌లు చేస్తూ యమ బిజీగా గడుపుతోంది పాయల్ రాజ్‌పుత్. అదే సమయంలో ప్రియుడి సౌరభ్ డింగ్రాతో కలిసి పర్సనల్ లైఫ్‌ను సైతం అంతే ఎంజాయ్ చేస్తోంది. గత ఏడాది అతడు తల్లిని కోల్పోవడంతో పాయల్‌తోనే కలిసి ఒకేచోట ఉంటున్నాడు. ఇక, ఇటీవలే 'త్రీ రోజెస్' వెబ్ సిరీస్‌లో సౌరభ్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు కూడా.

  అందులో మాత్రం ఫుల్ బిజీగా

  అందులో మాత్రం ఫుల్ బిజీగా

  సినిమాల మీద సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నప్పటికీ పాయల్ రాజ్‌పుత్ సోషల్ మీడియాలో సైతం ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. అదే సమయంలో పర్సనల్ లైఫ్ విశేషాలను సైతం షేర్ చేసుకుంటోంది. దీంతో ఆమెను ఫాలో అయ్యే వారి సంఖ్య భారీగా పెరుగుతోంది.

  Bigg Boss OTT: షోలోకి ఫేమస్ హీరోయిన్ ఎంట్రీ.. ఈమెకు మాత్రమే అంత రెమ్యూనరేషన్‌కు డీల్

  గ్లామర్ ట్రీట్‌తో షేక్ చేస్తోంది

  గ్లామర్ ట్రీట్‌తో షేక్ చేస్తోంది

  చాలా కాలంగా సోషల్ మీడియాలో సందడి చేస్తోన్న పాయల్ రాజ్‌పుత్ తన అందాలతో ఇంటర్నెట్‌ను షేక్ చేసేస్తోంది. మరీ ముఖ్యంగా తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ కుర్రాళ్ల గుండెల్లో గాయాలు చేస్తోంది. అదే సమయంలో అప్పుడప్పుడూ ప్రియుడితో రొమాన్స్ చేస్తోన్న ఫొటోలు, వీడియోలనూ వదులుతోంది. ఇలా ఇంటర్నెట్‌ను షేక్ చేసి పడేస్తోంది.

  హాట్ ఫొటో వదిలిన పాయల్

  హాట్ ఫొటో వదిలిన పాయల్

  తాజాగా పాయల్ రాజ్‌పుత్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె స్టైలిష్ డ్రెస్ ధరించి ముందుకు వంగి మరీ ఫోజులిచ్చింది. దీంతో ఆమె ఎద అందాలతో పాటు తొడలు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ పిక్‌కు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. ఫలితంగా ఇది చాలా తక్కువ టైంలోనే వైరల్ అయిపోయింది.

  English summary
  Tollywood Hot Heroine Payal Rajput Very Busy in Social Media. Now She Shared Hot Photo in her Instagram. This Was Gone Viral in Internet.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  Desktop Bottom Promotion