»   » ఆ గడ్డం వెనుక అసలు రహస్యం..

ఆ గడ్డం వెనుక అసలు రహస్యం..

Posted By:
Subscribe to Filmibeat Telugu

హాలీవుడ్ హీరో సెక్సీ మ్యాన్ గా పిలువబడుతున్న బ్రాడ్ పిట్ ఇటీవల ఎక్కడ చూసిన మాసిన గడ్డంతో కనిపిస్తున్నడు. ఇంతకీ ఈ గడ్డం వెనుక అసలు కారణం ఏంటి అని సర్వత్రా చర్చించుకుంటున్నారు. ఈ గడ్డానికి అసలు కారణం ఆయనో సినిమాలో ఇలా కనిపించాల్సిరావడంతో ఇలా తయారయ్యాడని చాలా మంది చర్చించుకున్నారు. మరికొందరయితే ఏంజలీనా జోలీని భరించలేక దేవదాసులా మారి ఇలా గడ్డం పెంచుకున్నాడని సెటైర్లు కూడా వేసారు.

ఇంతకీ ఈ గడ్డం వెనుక అసలు కథ ఏంటని అతన్నే అడిగితే "ఈ గడ్డానికి కారణం అందకు అనుకున్నట్టు ఏదైనా సినిమా కోసమో మరెందుకో కాదు..ఎప్పుడు క్లీన్ షేవ్ తో కనిపించి బోర్ కొట్టింది అంతే. దీంతో ఈ గడ్డం పుట్టుకొచ్చిందని" అందరి అనుమానాలనూ పటాపంచలు చేసాడు. మరి బ్రాడ్ గడ్డం ఎలా వున్నాడు..?

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X