X
తెలుగు » సినిమాలు » 1000 అబద్ధాలు
1000 అబద్ధాలు

1000 అబద్ధాలు

Romance | 14 Aug 2013 | U/A |
Telugu

2.6 /5 Users

1.5 /5 Filmibeat

1000 అబద్ధాలు స్టోరీ

1000 అబద్ధాలు సినిమా రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సాయి రామ్ శంకర్, ఎస్తర్ , నాగబాబు, నరేష్, చలపతిరావు, బాబూమోహన్, గౌతంరాజు, తిరుపతి ప్రకాష్, కొండవలస, హేమ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం తేజ నిర్వహించారు మరియు నిర్మాతలు పి సునీత, ఎన్ సీతా రామయ్య నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు రమణ గోగుల్ స్వరాలు సమకుర్చారు. కథ సత్య (సాయిరాం శంకర్) ఓ యాడ్ ఏజెన్సీ యజమాని. ఈ క్రమంలో సత్య(ఏస్తర్) అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఇద్దరి పేర్లు ఒకటే కావడంతో ఆమెతో పరిచయం పెంచుకుంటాడు. ఆమెనే పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అయితే అప్పటికే సత్యకు నిశ్చితార్థం అయిందని తెలుస్తుంది. ఆమె ఎలాగైనా దక్కించుకోవాలనే ఉద్దేశ్యంతో అబద్దాలు ఆడటం మొదలు పెడతాడు. నిశ్చితార్థం చెడగొట్టి మొత్తానికి ఆమెను పెళ్లాడుతాడు. అయితే తనను అబద్దాలు చెప్పి పెళ్లి చేసుకున్నాడన్న విషయం తెలుసుకుని అతనికి దూరం అవుతుంది. దూరమైన హీరోయిన్‌ను హీరో ఎలా దక్కించుకున్నాడు అనేది తర్వాతి కథ.
Read More

1000 అబద్ధాలు కాస్ట్ & క్రూ

1000 అబద్ధాలు సిబ్బంది సమాచారం

దర్శకత్వం తేజ
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం రమణ గోగుల
నిర్మాత పి సునీత, ఎన్ సీతా రామయ్య
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

1000 అబద్ధాలు విమర్శకుల సమీక్ష

Telugu1.filmibeat.com
వెయ్యి అబద్దాలైనా ఆడి ఓ పెళ్లి చేయాలనే కాన్సెప్టును ఎంచుకున్న దర్శకుడు తేజ ఆ విషయాన్ని ప్రేక్షక రంజకంగా చెప్పడంలో విఫలం అయ్యాడు. స్క్రీన్ ప్లే కూడా ఆకట్టుకునే విధంగా లేదు. క్లైమాక్స్ కూడా వీక్. కథ, కథనాలు రొటీన్‌గా ఉన్నా...కొన్ని కామెడీని సీన్స్‌ను మాత్రం బాగా హ్యాండిల్ చేసాడు దర్శకుడు. కొన్ని డైలాగ్స్ ఫర్వాలేదు.

1000 అబద్ధాలు సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.6 /5 Your Rating

1000 అబద్ధాలు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+