X
24

24

Sci - Fi | 06 May 2016 | U |
Telugu

2.5 /5 Users

3.5 /5 Filmibeat

24 స్టోరీ

'24' సినిమా సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నటించిన వారు సూర్య శివకుమార్, సమంత, నిత్య మీనన్, గిగీష్ కర్నాడ్ , అజై, సరణ్య పొన్వన్నన్, సత్యన్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం 'మనం' ఫేం విక్రమ్ కుమార్ నిర్వహించారు మరియు గ్లోబల్ సినిమాస్, 2డీ ఎంటర్టైంట్, శ్రేష్ట మూవీస్ కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఎ ఆర్ రెహమాన్ స్వరాలు సమకుర్చరు. కథ సైంటిస్టు శివకుమార్‌ (సూర్య) కష్టపడి.. కాలాన్ని నియంత్రణ చేయగల వాచీని కనిపెడతాడు. ఇలాంటి అన్ని కథల్లోలాగానే దాన్ని సొంతం చేసుకుని ప్రపంచాన్ని తన కాళ్ల దగ్గర కు తెచ్చుకోవాలని ఎంతకైనా తెగించే ఓ విలన్ కన్ను దాని పై పడుతుంది . ఆ విలన్ మరెవరో కాదు..ఈ సైంటిస్టు అన్నయ్యే ఆత్రేయ (సూర్య) . ఆ విలన్ ...తన తమ్ముడని కూడా చూడకుండా శివకుమార్ ని అతని భార్య ప్రియ(నిత్యామీనన్) ని చంపేసి దాన్ని సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తాడు. మరి సైంటిస్టు శివకుమార్ తెలివి తక్కువవాడా....ఆ వాచీ ఎట్టి పరిస్దితుల్లో విలన్ కు దక్కకూడదని, పసిగుడ్డు అయిన తన కొడుకు మణిశంకర్(సూర్య) ఒడిలో పెట్టి వేరేవారికి అప్పచెప్తాడు. 24 సంవత్సరాలు గడిచి, పెద్దయ్యాక మణి శంకర్‌కు ఈ వాచీవిషయం ఎలా తెలిసింది. తన తల్లిని, తండ్రిని చంపిన ఆత్రేయపై పగ తీర్చుకున్నాడా...ఏం చేసాడు అనేది మిగతా కథ. అలాగే ఈ కథలో సత్య (సమంత) తో లవ్ స్టోరీ ఎలా కలిపారనేది తెలుసుకోవాలన్నా సినిమా చూడాల్సిందే.
Read More

24 కాస్ట్ & క్రూ

24 సిబ్బంది సమాచారం

దర్శకత్వం విక్రమ్ కె కుమార్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం ఎ ఆర్ రెహమాన్
నిర్మాత NA
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

24 విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
టైమ్ ట్రావిలింగ్ సబ్డెక్టు అనగానే .. హీరో కి టైమ్ మెషిన్ దొరకటం.. వేరే కాలాల్లోకి వెళ్లటం అక్కడ వింతలు చూడటం, ఆశ్చర్యపోవటం అనే కాన్సప్టే ఉంటుందేమో అనుకుంటాం. అయితే దర్శకుడు దాన్ని బ్రేక్ చేసాడు. ఓ ఫెరఫెక్ట్ స్క్రీన్ ప్లే తో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ని అందించాడు. ఖచ్చితంగా ఈ చిత్రం దర్శకుడు విక్రమ్ కుమార్ బ్రిలియన్సీ, హీరో సూర్య నటనకు సంభంధించిన విశ్వరూప ప్రదర్శనే. మూడు పాత్రల్లో సూర్య చూపించిన వేరియేషన్స్ అతనిలోని స్టార్ తో నటుడు పూర్తి స్దాయిలో పోటీపడుతూ డామినేట్ చేసిన విధానం మనకు ముచ్చటేస్తుంది. ముఖ్యంగా చాలా కాంప్లికేటెడ్ అనిపించే ఈ స్టోరీ లైన్ ని తను ఎక్కడా కన్ఫూజ్ కాకుండా, చూసేవాళ్లకు అరటిపండు వలిచి నోట్లో పెట్టినట్లుగా విడమర్చి ఎంగేజ్ చేసిన దర్శకుడు కు హ్యాట్సాఫ్. చాలా చోట్ల మనం ఓ ట్విస్ట్ ఊహిస్తే దర్శకుడు మరో ట్విస్ట్ తో మనకు షాక్ ఇవ్వటం ఈ సినిమా ప్రత్యేకత. లవ్ ట్రాక్ డల్ గా ఉండటం, అది కథలో కలవకపోవటం, పదే పదే ఒకే సీన్ లేదా ఒకే డైలాగు రిపీట్ అవటం వంటి కొన్ని మైనస్ లు ఉన్నా మెయిన్ ధ్రెడ్ అద్బుతంగా నడిపిన విధానం ముందు అవి తేలిపోతాయి.

24 సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

24

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+