X
తెలుగు » సినిమాలు » 99 సాంగ్స్
99 సాంగ్స్

99 సాంగ్స్

Musical | Romance | 16 Apr 2021 | U/A | 133 Mins
Telugu

2.6 /5 Users

2.5 /5 Filmibeat

99 సాంగ్స్ స్టోరీ

99 సాంగ్స్ మ్యూజికల్, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ఏషన్ భట్, ఎడిల్సి వర్గస్, టెంజిన్ దళ్హ, ఆదిత్య సీల్, లిసా రే, మనీషా కొయిరాలా, థామ్సన్ ఆండ్రూస్, రాహు రామ్, రెమో ఫెర్నాడ్స్, అశ్వత్ భట్, కురుష్ దేబూ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం విశ్వేష్  కృష్ణ మూర్తి వహించారు. ఈ సినిమాకి, నిర్మాత, సంగీతం ఏ ఆర్ రెహమాన్ అందించారు.  కథ మ్యూజిక్ జీవితాన్ని నాశనం చేస్తుందనే తండ్రి హెచ్చరికలు, బెదిరింపులను పక్కన పెట్టి సంగీతమే సర్వస్వంగా జయ్ (ఇహాన్ భట్) బతుకుతుంటాడు. సోఫియా సింఘానియా (ఎడిల్సీ వర్గాస్)తో ప్రేమలో పడుతాడు. సోఫియా తండ్రి సింఘానియా (రంజిత్ బారట్) ఇహాన్ భట్ ప్రేమను వ్యతిరేకిస్తాడు. సంగీతంతో ప్రపంచాన్ని మార్చేయాలనుకొంటున్న జయ్‌కి సవాల్ విసరుతాడు. నా కూతురును పెళ్లి చేసుకోవడానికి ముందు 100 పాటలకు కంపోజ్ చేయమని సవాల్ విసురుతాడు. బిజినెస్‌మ్యాన్ సింఘానియా విసిరిన సవాల్‌ను జయ్ ఎలా స్వీకరించాడు? 100 పాటలను పూర్తి చేయడానికి జయ్ ఈశాన్య రాష్ట్రాలకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? షిల్లాంగ్‌లో ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు. డ్రగ్స్ కేసులో జయ్‌కి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? డ్రగ్ ఎడిక్ట్ అయ్యారనే ఆరోపణలతో జయ్‌ను హాస్పిటల్‌లో ఎందుకు చేర్పించారు? 99 పాటలు చేసిన తర్వాత 100 పాటకు స్పూర్తి ఏమిటి? తన తల్లి (వారినా హుస్సేన్) జీవితంలో జరిగిన విషయాలు జయ్‌కి ఎలా తెలిసాయి? 100వ పాట కోసం తల్లి నుంచి ఎలాంటి స్పూర్తిని తీసుకొన్నాడనే ప్రశ్నలకు సమాధానమే 99 సాంగ్స్‌ సినిమా కథ.
Read More

99 సాంగ్స్ కాస్ట్ & క్రూ

99 సాంగ్స్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం విశ్వేష్ కృష్ణ మూర్తి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం ఎ ఆర్ రెహమాన్
నిర్మాత ఎ ఆర్ రెహమాన్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

99 సాంగ్స్ విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
99 సాంగ్స్‌ చిత్రం సగటు ప్రేక్షకుడి అభిరుచికి దూరంగా ఉన్నట్టు కనిపించే ఉన్నత విలువలతో కూడిన చిత్రం. మ్యూజిక్, టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌తో సినిమాను రూపొందించారు. కానీ కథ, కథనాల పరంగా జాగ్రత్తలు తీసుకోకపోవడం సినిమాకు మైనస్‌గా అనిపిస్తుంది. తెలుగు ప్రేక్షకులకు కనీస ముఖ పరిచయం లేని నటీనటులు ఉండటం మరో మైనస్ అని చెప్పవచ్చు. ఏఆర్ రెహ్మాన్ అభిమానులు, క్లాసికల్ లవ్‌స్టోరీలను ఆదరించే ప్రేక్షకులకు, మల్టీప్లెక్స్ ఆడియెన్స్ నచ్చే విధంగా 99 సాంగ్స్ మూవీ రూపొందిందని చెప్పవచ్చు. ఓవరాల్‌గా అన్ని వర్గాలకు కాకుండా కొన్ని వర్గాలకు చేరే విధంగా 99 సాంగ్స్ ఉందనే విషయాన్ని స్పష్టంగా తెర మీద కనిపిస్తుంది.

99 సాంగ్స్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్
  • I loved this film ... My wish > please release chameli 2

×
2.6 /5 Your Rating

99 సాంగ్స్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+