twitter
    CelebsbredcrumbManisha Koirala
    మణిష కోయిరాల

    మణిష కోయిరాల

    Actress
    Born : 16 Aug 1970
    మనీషా కొయిరాలా ఒక నేపాల్ నటి, ఆమె ప్రధానంగా హిందీ చిత్రాలలో నటించింది, అయినప్పటికీ ఆమె అనేక దక్షిణ భారత మరియు నేపాలీ చిత్రాలలో కూడ నటించింది. 16 ఆగస్టు 1970లో  జన్మించింది  నేపాల్ లో కొయిరాలా కుటుంబం రాజకీయ నేపథ్యమున్న కుటుంబం. ఈమె తండ్రి ప్రకాష్... ReadMore
    Famous For
    మనీషా కొయిరాలా ఒక నేపాల్ నటి, ఆమె ప్రధానంగా హిందీ చిత్రాలలో నటించింది, అయినప్పటికీ ఆమె అనేక దక్షిణ భారత మరియు నేపాలీ చిత్రాలలో కూడ నటించింది.

    16 ఆగస్టు 1970లో  జన్మించింది  నేపాల్ లో కొయిరాలా కుటుంబం రాజకీయ నేపథ్యమున్న కుటుంబం. ఈమె తండ్రి ప్రకాష్ కొయిరాలా. తాత విశ్వేశ్వర ప్రసాద్ కొయిరాలా నేపాల్ కు 22వ ప్రధాన మంత్రిగా పని చేశాడు. నాలుగు ఫిల్మ్ ఫేర్ పురస్కారాలతో అనేక ఇతర పురస్కారాలు అందుకుంది. 2001 లో ఈమె నేపాల్ రాజ ప్రభుత్వం ఇచ్చే రెండవ అత్యున్నత పురస్కారాన్ని అందుకుంది.
    Read More
    మణిష కోయిరాల వ్యాఖ్యలు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Yes No
    Settings X