X
తెలుగు » సినిమాలు » ఆడవారిమాటలకు అర్థాలే వేరులే
ఆడవారిమాటలకు అర్థాలే వేరులే

ఆడవారిమాటలకు అర్థాలే వేరులే

Drama | 27 Apr 2007 | U |
Telugu

2.5 /5 Users

3 /5 Filmibeat

ఆడవారిమాటలకు అర్థాలే వేరులే స్టోరీ

ఆడవారిమాటలకు అర్థాలే వేరులే సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ డ్రామా కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో వెంకటేష్, త్రిషా, శ్రీకాంత్, స్వాతి, కోట శ్రీనివాస రావు, మేగణ నాయిడు, ముమైత్ ఖాన్, కె విశ్వనాథ, సునిల్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సెల్వ రాఘవన్ నిర్వహించారు మరియు నిర్మాతలు శ్యానం నాగా, అశోక్ కుమార్, ఎన్ వి ప్రసాద్ అందరు కలిసి సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు యువన్ శంకర్ రాజ స్వరాలు సమకుర్చారు. కథ గణేష్ (వెంకటేష్) ఒక మద్య తరగతి కుటుంబం లో పెరిగిన వాడు..ఇతను ఉద్యోగం కోసం చాలా ప్రయత్నాలు చేస్తుంటాడు కాని ఏ ఒక్కటి సఫలం కావు. గణేష్ స్నేహితులు వాసు (శ్రీకాంత్) మరియు శీను (సునిల్) కి ఇద్దరికి ఉద్యోగాలు వస్తాయి కాని ఇతనికి ఉద్యోగం రాదు..గణేష్ నాన్న (కోట శ్రీనివాస రావు) స్కూల్ టీచర్ కుడా తనను అస్యహించుకోంటుంటాడు. అలాంటి టైమ్ లో కీర్తి (త్రిషా) ను అనుకోకుండా చూసి ప్రేమించడం మొదలు పెడతాడు. గణేష్ ఉద్యోగం కోసం ఒక సాఫ్ట్ వేర్ కంపినికి వేళ్తాడు..అక్కడ కీర్తి పనిచేస్తుంటుంది..అదృష్టం కొద్ది ఆ కంపినిలో గణేష్ కి ఉద్యోగం వస్తుంది. గణేష్ తన ప్రేమ విశయం లో కీరికి చేప్పుతాడు..కాని తను ఒప్పుకోదు దాంతో గణేష్ బాదపడుతుంటాడు..అది చూడలెక గణేష్ నాన్నా కీర్తితో తన కోడుకు ప్రేమ విశయం మాట్లాడుతుండగా అనుకోకుండా అతనిని ఆమె కోడుతుంది..అదే రోజు రాత్రి గణేష్ నాన్న చనిపోతాడు. అ బాద నుండి కోలుకోవాడానికి గణేష్ ని తన స్నేహితుడు వాసు తనతోపాటు తన ఊరికి పిలుచుకు పోవాలనుకుంటాడు కాని వాసు తో పాటు తన మరదలు కీర్తి ఉంటుంది. కీర్తి తన మరదలు అని గణేష్ కి తేలియదు..కాని పోవాల్సి వస్తుంది కోన్ని పరిస్థితుల వలన కీర్తి గణేష్ ని ప్రేమించడం మొదలవుతుంది. గణేష్ కీర్తి లు ఎలా తమ ప్రేమను గేలిపించుకుంటారు అనేది మిగతా కథా
Read More

ఆడవారిమాటలకు అర్థాలే వేరులే కాస్ట్ & క్రూ

ఆడవారిమాటలకు అర్థాలే వేరులే సిబ్బంది సమాచారం

దర్శకత్వం సెల్వ రాఘవన్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం యువన్‌శంకర్‌రాజా
నిర్మాత శ్యానం నాగా, అశోక్ కుమార్, ఎన్ వి ప్రసాద్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

ఆడవారిమాటలకు అర్థాలే వేరులే సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

ఆడవారిమాటలకు అర్థాలే వేరులే

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+