
కాశీనాథుని విశ్వనాథ్
Actor/Director
Born : 09 Feb 1930
అచ్చమైన తెలుగుదనానికి అందమైన చిరునామా కాశీనాథుని విశ్వనాథ్ సినిమా.. కళాతపస్విగా సినీ అభిమానులు చేత పిలువబడుతున్న పద్మశ్రీ కాశీనాధుని విశ్వనాధ్ తెలుగు సినిమా గొప్ప దర్శకుడు మరియు రచయిత అంతేకాదు సంగీతం గురించి అతనినికి తెలిసినంత మరెవరికి తెలియదు...
ReadMore
Famous For
అచ్చమైన తెలుగుదనానికి అందమైన చిరునామా కాశీనాథుని విశ్వనాథ్ సినిమా..
కళాతపస్విగా సినీ అభిమానులు చేత పిలువబడుతున్న పద్మశ్రీ కాశీనాధుని విశ్వనాధ్ తెలుగు సినిమా గొప్ప దర్శకుడు మరియు రచయిత అంతేకాదు సంగీతం గురించి అతనినికి తెలిసినంత మరెవరికి తెలియదు అన్నట్లుగా విశ్వనాథ్ సినిమాలలో సంగీతానికి అంత ప్రాముఖ్యత ఉంటుంది.. ప్రశస్తమైన సినిమాలను సృష్టించి, తెలుగు సినిమాకు ఒక గౌరవాన్ని, గుర్తింపును తెచ్చిన వ్యక్తి కె.విశ్వనాథ్.
-
గురు శిష్యుల బంధమంటే ఇదే.. కళాతపస్వికి పాదాభివందనం చేసిన చిరంజీవి
-
విశ్వనాథ్ అద్భుతమైన దర్శకుడు.. ప్రధాని మోదీ ప్రశంసల వర్షం
-
మహేష్..! ఇంతలేటా..? : పాపం..! మళ్ళీ మహేష్ పై ట్రోలింగ్ మొదలయ్యింది
-
మాకు అంత స్థాయిలేదన్న పవన్-త్రివిక్రమ్: కె విశ్వనాథ్ సినిమాలతో త్వరలో డిస్క్!
-
కమల్‌హాసన్‌కి ఇంకో అవార్డు, శుభాకాంక్షలు
-
విశేషం: 'శంకరాభరణం' సినిమాకి చాగంటి ప్రవచనం
కాశీనాథుని విశ్వనాథ్ వ్యాఖ్యలు