X
అడవి

అడవి

Thriller | 07 Aug 2009 | U/A |
Telugu

2.5 /5 Users

1.5 /5 Filmibeat

అడవి స్టోరీ

అడవి సినిమా థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నితిన్, ప్రియాంక కొఠారి , గౌతమ్ రోడ్, రసికా దుగ్గల్, ఇస్తేయాక్ ఖాన్, ఇస్రాత్ అలీ, రవి కాలె, హార్వే రోస్మేయర్, కాలి ప్రసాద్ ముఖర్జీ, జాయ్ ఫెర్నాండెజ్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం మరియు నిర్మాతగా రామ్ గోపాల్ వర్మ నిర్వహించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకులు బాపి, టూటుల్ కలిసి నిర్మించారు. కథ ఇక కథ విషయానికి వస్తే ఓ సినిమా బృందం షూటింగ్ కని ఓ అడవికి వెళ్తారు. ఇందులో దర్శకుడు జె.జె (హార్వే రోస్మేయర్) తానో 'స్టీఫెన్ స్పీల్ బర్గ్' వంటి దర్శకున్ని అనుకొంటూ వుంటాడు. ఇక మిగితా వారి విషయానికి వస్తే శర్మన్(గౌతమ్ రోడ్) హీరో, ఆశా(ప్రియాంక కొఠారి) హీరోయిన్ కాగా అడవి సినిమా అసలైన హీరో నితిన్ అసిస్టెంట్ డైరెక్టర్ సుజన్ పాత్రలో కనిపిస్తారు. సమీర(రసికా దుగ్గల్) సుజన్ దగ్గర అసిస్టెంట్. స్టంట్ మాస్టర్ రాకా(రవి కాలె), సినిమాటోగ్రఫర్ లక్ష్మన్(ఇస్తేయాక్ ఖాన్), నిర్మాత మూర్తి(ఇస్రాత్ అలీ) కూడా ఈ బృందంలో వుంటారు. ఓ సారి ఆ భయంకరమైన అడవిలో షూటింగ్ చెయ్యడానికి భయపడి శర్మన్ వెళ్లిపోజూసినా అక్కడ నుండీ విమాన సర్వీసు రెండు వారాలకొకసారే వుండటంతో ఆగిపోతాడు. సినిమా షూటింగ్ స్పాట్ కు చేరుకున్నాకా కెమెరా పాడవడంతో రెండు రోజుల పాటు షూటింగ్ ఆపాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో ఈ బృందం ఫారెస్టు గైడ్ శేతు(జాయ్ ఫెర్నాండెజ్) సాయంతో అడవి చూడటానికి వెళ్తారు. అంతా ఆహ్లాదంగా వుంటుంది. ఆ రాత్రి అక్కడే ఉండి తెల్లవారి లేవగానే, వీళ్ళని అక్కడికి తీసుకెళ్ళిన ఫారెస్టు గైడ్ సేతు భయంకరంగా చంపబడి ఉంటాడు. ఫారెస్టు గైడ్ చనిపోవడంతో దారి తెలీయక ప్రాణభయం తో పారిపోతున్నవారిలో ఒకొక్కరే ఆ అదృశ్య శక్తి బలైపోతూవుంటారు. ఇక హీరో హీరోయిన్లు ఎలా ప్రాణాలతో బయటపడారన్నది మిగిలిన కథ.
Read More

అడవి కాస్ట్ & క్రూ

అడవి సిబ్బంది సమాచారం

దర్శకత్వం రామ్ గోపాల్ వర్మ
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం భపి, తతుల్
నిర్మాత రామ్ గోపాల్ వర్మ
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

అడవి విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
ఇక హీరో నితిన్ నటన ఫర్వాలేదు....హీరోయిన్ ప్రియాంక అందాల ఆరబోతకే పరిమితమైనట్టుఅనిపిస్తుంది. నిర్మాత మూర్తి పాత్రధారి "అయ్యోడ" మేనరిజం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.మిగిలిన వారంతా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. సంగీతం ఫర్వాలేదు. పాటల చిత్రీకరణ, ప్రియాంక అందాలు యువతను ఆకట్టుకుంటాయి. రామ్ గోపాల్ వర్మ చిత్రంలో మామూలుగా కనిపించే రీ-రికార్డింగ్, కెమెరా జిమ్మిక్కులు ఈ చిత్రంలోనూ కనిపిస్తాయి.

అడవి సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

అడవి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+