X
తెలుగు » సినిమాలు » ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ

ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ

Comedy | 21 Jun 2019 | U/A |
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ స్టోరీ

ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ కామెడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నవీన్ పొలిషెట్టి, శృతి షర్మ, సుహాస్, సందీప్ రాజ్  తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం స్వరూప్ అర్ ఎస్ జె వహించారు మరియు నిర్మాత రాహుల్ యాదవ్ నక్క నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం రాబిన్ మార్క్ అందించారు.  కథ  డిటెక్టివ్‌గా పేరు సంపాదించాలన్న లక్ష్యంతో సాయి శ్రీనివాస ఆత్రేయ (నవీన్ పొలిశెట్టి) నెల్లూరులో ఎఫ్‌బీఐ (ఫాతీమా బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) బ్రాంచీని తెరుస్తాడు. ఆత్రేయకు అసిస్టెంట్‌గా స్నేహ (శృతిశర్మ) చేరుతుంది. వీరిద్దరూ కలిసి చిన్న చితక కేసులను పరిశోధిస్తుంటారు. ఈ క్రమంలో నెల్లూరు రైల్వేట్రాక్ పక్కన అనుమానాస్పద శవం ఉందనే సమాచారం తెలుసుకొని అక్కడికి వెళ్తాడు. ఆ వ్యవహారంలో అనుమానితుడిగా ఆత్రేయను అరెస్ట్ చేస్తారు. మర్డర్ కేసు నుంచి బెయిల్‌పై బయటకు వచ్చిన ఆత్రేయపై మరో మర్డర్ కేసులో ఇరుక్కొంటాడు. ఇలా పరిశోధన జరుగుతుండగా వసుధ అనే మహిళ కేసులో కీలకంగా మారుతుంది. అనాథ శవాల విషయం కథను మలుపు తిప్పుతుంది. ఇలా రెండు మర్డర్ కేసుల్లో ఇరుక్కుపోయిన ఆత్రేయ వాటి గుట్టు విప్పడానికి ఎలాంటి పరిశోధన చేశాడు. మర్డర్ కేసులకు ఆత్రేయకు ఉన్న సంబంధమేమిటి? కథలో వసుధ క్యారెక్టర్‌ కీలకంగా మారడానికి కారణమేమిటి? గోపాలం అనే వ్యక్తి కథను మలుపు తిప్పాడు? మర్డర్ కేసుల నుంచి ఆత్రేయ ఎలా బయటపడ్డాడు? అసలు ఈ కథలో అనాథ శవాల అంశం ఎలా ట్విస్టు చేసింది అనే ప్రశ్నలకు సమాధానమే ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ.
Read More

ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ కాస్ట్ & క్రూ

ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సిబ్బంది సమాచారం

దర్శకత్వం స్వరూప్ అర్ ఎస్ జె
సినిమాటోగ్రఫీ సన్నీ కొరపాటి
సంపాదకుడు అమిత్ త్రిపతి
సంగీతం మార్క్ కె రాబిన్
నిర్మాత రాహుల్ యాదవ్ నక్క
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
డిటెక్టివ్ పాత్రలు, మర్డర్ మిస్టరీ, నేర పరిశోధన లాంటి అంశాలతో కథను ఆసక్తికరంగా చెప్పడం కత్తిమీద సామే. ఈ విషయంలో ఎజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ కొంత మెరుగ్గానే కనిపిస్తుంది. కాకపోతే ఆసక్తికరంగా కథనం లేకపోవడం, నిడివి పెరిగిపోవడం సినిమాకు మైనస్‌గా మారాయి. ముఖ్యంగా సెకండాఫ్ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టేలా ఉందనే అభిప్రాయం కలుగుతుంది. బీ, సీ సెంటర్లలో ఈ సినిమాకు ఆదరణ దక్కితే కమర్షియల్‌గా ఈ సినిమా సక్సెస్ సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+