Just In
- 2 min ago
ఉదయం పెళ్లి, రాత్రి మంది పార్టీ చేసుకొని ప్రమాదానికి గురైన హీరో.. గుట్టుచప్పుడు కాకుండా
- 30 min ago
అందరి ముందే రెచ్చిపోయిన మోనాల్: అఖిల్‌కు ముద్దుల మీద ముద్దులు.. ఊహించని ఘటనకు షాక్
- 1 hr ago
సింగర్ సునీత పెళ్లిపై రోజా సంచలన వ్యాఖ్యలు: ఆమె పిల్లలు ఎందుకు ఒప్పుకున్నారంటూ ఘాటుగా!
- 2 hrs ago
ప్రదీప్ మూవీ ప్రెస్మీట్లో అపశృతి: స్టేజ్‌పైనే కుప్పకూలిపోయిన డైరెక్టర్.. ఆయన పరిస్థితికి కారణమిదే!
Don't Miss!
- Automobiles
బైడెన్ ఉపయోగించే 'మృగం' లాంటి కారు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు
- News
నీ వెనుక మేం ఉన్నాం: ఆ విషయంలో జాగ్రత్త: అఖిల ప్రియకు చంద్రబాబు ఫోన్: ఫస్ట్‌టైమ్
- Finance
హైదరాబాద్ సహా ఆల్ టైమ్ గరిష్టానికి పెట్రోల్, డీజిల్ ధరలు
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు జనవరి 24వ తేదీ నుండి 30వ తేదీ వరకు
- Sports
గాయపడ్డా.. బౌలింగ్ చేశా! అందుకు అదోక్కటే కారణం: సైనీ
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నెట్‌ఫ్లిక్స్‌కు ‘ఏజెంట్’ పంచ్.. నవీన్ పొలిశెట్టి ట్వీట్ వైరల్
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమా సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. చిన్న చిత్రంగా విడుదలైన భారీ హిట్‌ను నమోదు చేసింది. అది కూడా అత్యంత తక్కువ బడ్జెట్‌లో నిర్మించి బాక్సాఫీస్ వద్ద లాభాల పంట పడించాడు. ఏజెంట్‌గా నవీన్ పొలిశెట్టి అద్భుతంగా నటించి ఒక్కసారిగా స్టార్ స్టేటస్ తెచ్చుకున్నాడు. నిజానికి లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ చిత్రంలో ఓ చిన్న క్యారెక్టర్ పోషించిన నవీన్.. ఏజెంట్‌తో మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు.
నవీన్ లాక్ డౌన్ సమయంలోనూ అందర్నీ ఎంటర్టైన్ చేశాడు. తన స్టైల్ ఆఫ్ డెలివరీ, యాటిట్యూడ్‌తొ కరోనా వల్ల ఎదురైన పరిస్థితులు, లాక్ డౌన్ కష్టాలను గుక్క తిప్పుకోకుండా చెప్పుకొచ్చాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఇక చిచ్చోరే సినిమాలో అద్భుతమైన నటనను కనబర్చాడు. సుశాంత్ మరణానంతరం.. చిచ్చోరే నాటి సంగతులను గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యాడు. తాజాగా నవీన్ చేసిన ట్వీట్ తెగ వైరల్ అవుతోంది.

ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ నెట్‌ఫ్లిక్స్‌కు అదిరిపోయే పంచ్ వేశాడు. 'ఒకవేళ మీరు డిటెక్టివ్‌ను పెట్టుకోవాలని అనుకుంటే.. షెర్లాక్ హోమ్స్ మీ కేసును తీసుకోకపోతే.. ఆ తరువాత మీరు ఎవరినీ సంప్రదిస్తారు' అని నెట్‌ఫ్లిక్స్ ఇండియా ట్వీట్ చేసింది. దీనికి మన ఏజెంట్ అదిరిపోయే రిప్లై ఇచ్చాడు. షెర్లాక్ హోమ్స్ ఫిక్షనల్ రా.. ఈ ఏంజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ అంటూ పంచ్ వేశాడు. జాతి రత్నాలు అనే చిత్రంతో నవీన్ ప్రస్తుతం బిజీగా ఉన్నాడు.