X
తెలుగు » సినిమాలు » అమ్మోరు తల్లి
అమ్మోరు తల్లి

అమ్మోరు తల్లి

Comedy | 14 Nov 2020 |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

అమ్మోరు తల్లి స్టోరీ

అమ్మోరు తల్లి సినిమా కామెడీ, డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నయనతార, ఆర్ జె బాలాజీ, అజైగోష్, ఊర్వశి, మౌళి, స్మృతి వెంకట్, ఇందూజ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఆర్ జె బాలాజీ, ఎన్ జె శరవణన్ వహించారు. నిర్మాత ఈసారి కె గణేష్ నిర్మించారు. సంగీతం గిరీష్ జి అందించారు. కథ జంగిల్ సినిమా ఫ్యామిలి, డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ఆది సాయికుమార్, వేదిక  తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం విగ్నేష్ కార్తీక్ వహించారు. మహేష్ గోవిందరాజ్, అర్చన చంద్ర కలిసి నిర్మించారు. సంగీతం జోస్ ఫ్రాంక్లిన్ అందించారు. తండ్రి పారిపోవడంతో ఎంజెల్స్ రామస్వామికి ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయి? ఎంజెల్స్ రామస్వామి పెళ్లి కోసం ఏ విధంగా ప్రయత్నించాడు. ఏ పరిస్థితుల్లో ముక్కు పుడుక అమ్మవారు ఎందుకు ప్రత్యక్షమైంది? ఎంజెల్స్ రామస్వామి వృత్తి, వ్యక్తిగత జీవితాల్లో ఎలాంటి ప్రభావం చూపింది? భాగవతి బాబా నకిలీ లీలలను ఎంజెల్స్ రామస్వామి ఎలా ఆటకట్టించాడు? అనే ప్రశ్నలకు సమాధానమే అమ్మోరు తల్లి చిత్రం.
Read More

అమ్మోరు తల్లి కాస్ట్ & క్రూ

అమ్మోరు తల్లి సిబ్బంది సమాచారం

దర్శకత్వం ఆర్ జె బాలాజి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం గిరీష్ జి
నిర్మాత ఎన్ జె శరవణన్, ఇషారి కె గణేష్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

అమ్మోరు తల్లి విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
నకిలీ బాబా భూకబ్జాలు, అరాచకాలపై సినిమా తెరపై ఎన్నో చిత్రాలు వచ్చాయి. గోపాలా గోపాలా, హిందీలో పీకే లాంటి సినిమాలు ఈ చిత్రానికి స్పూర్తిగా నిలిచాయనే చెప్పవచ్చు. తమిళ వాసన ఎక్కువగా ఉండటం తెలుగు ప్రేక్షకులకు రుచించని విషయం. నయనతార నటన ఈ సినిమాకు ఎస్సెట్. ఆర్జే బాలాజీ నటన, దర్శకత్వ ప్రతిభ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారాయి. దీపావళీ పండుగ, వీకెండ్‌లో ఫ్యామిలీతోపాటు ఎంచక్కా ఎంజాయ్ చేయవచ్చు.

అమ్మోరు తల్లి సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

అమ్మోరు తల్లి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+