X
తెలుగు » సినిమాలు » అంతకు ముందు ఆ తరువాత
అంతకు ముందు ఆ తరువాత

అంతకు ముందు ఆ తరువాత

Romance | 23 Aug 2013 | U/A |
Telugu

2.9 /5 Users

1.5 /5 Filmibeat

అంతకు ముందు ఆ తరువాత స్టోరీ

అంతకు ముందు ఆ తరువాత సినిమా రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సుమంత్‌ అశ్విన్‌ , ఈషా, రవిబాబు, రావు రమేష్‌, అవసరాల శ్రీనివాస్‌, రోహిణి, మధుబాల, తాగుబోతు రమేష్‌ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి నిర్వహించారు మరియు నిర్మాత కె ఎల్ దామోదర్ ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు కల్యాణి కోడూరు స్వరాలు సమకుర్చారు. కథ రాజమండ్రికి చెందిన కుర్రాడు అనీల్(సుమంత్ అశ్విన్) ...హైదరాబాద్ ఓపెళ్లికి వచ్చి అక్కడ అనన్య(ఈషా)తో ప్రేమలో పడతాడు. అప్పటికే అనన్య తల్లితండ్రులు(మధుబాల,రవిబాబు)...విభేధాలతో విడాకులకు సిద్దంగా ఉండి..రోజూ తగువులాడుకుంటారు. మరో ప్రక్క అనీల్ కు తన తల్లి ఎప్పుడూ చూసినా షాపింగ్ చేస్తూ గడిపేయటం నచ్చదు. ఈ నేపధ్యంలో తమ ప్రేమ..పెళ్లిగా మారితే ఎలా ఉంటుందో అని ఇద్దరూ సహజంగానే భయపడతారు. దాంతో ఇద్దరూ సహజీవనం చేసి...తాము...ఒకరికొకరు సరి అయిన జంటో కాదో...తేల్చుకోవాలనుకుంటారు. అప్పటి నుంచి ఏం జరిగింది..ఇద్దరూ లివింగ్ రిలేషన్ షిప్..మునగకుండా పెళ్లి దాకా వెళ్లిందా లేదా అన్నది మిగతా కథ.
Read More

అంతకు ముందు ఆ తరువాత కాస్ట్ & క్రూ

అంతకు ముందు ఆ తరువాత సిబ్బంది సమాచారం

దర్శకత్వం మోహన్ కృష్ణ ఇంద్రగంటి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం కళ్యాణి మాలిక్
నిర్మాత కె ఎల్ దామోదర్ ప్రసాద్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

అంతకు ముందు ఆ తరువాత విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
ప్రేమలో పడేటప్పుడు ఎంత ఉత్సాహంగా, అంతా తమదే లోకం అన్నట్లు ప్రవర్తించే ప్రేమికులు.....ఆ తర్వాత నిజ జీవితంలో సమస్యలు ఎదుర్కోవల్సి వచ్చినప్పుడు...భాద్యతలు చేపట్టాల్సివచ్చినప్పుడు ఎలా తప్పించుకోవటానికి చూస్తారో, ఎదుటివారి లోపాల్ని ఎలా భూతద్దంలో చూసి ప్రేమని చంపేసుకుని విడిపోవటానికి ట్రై చేస్తారో, వినోదాన్ని మేళవించి చెప్పాలనుకున్న ఇంద్రగంటి మోహన్ కృష్ణ ఆలోచన వరకూ అద్బుతమే. అయితే ఏదో చెప్పాలన్న తపనతో డైలాగులతో సీన్స్ మొత్తం నింపేసి, దాన్ని మెల్లిగా నడపటం మాత్రం ప్రేక్షకుల పరంగా క్షమించరాని అంశం. ప్రధాన పాత్రల మధ్య కాంఫ్లిక్ లేని ఫస్టాప్ బోర్ కొట్టిస్తే..సెకండాఫ్ పూర్తి టీవీ సీరియల్ గా సాగుతూ...సహనానికి పరీక్ష పెడుతుంది. సినిమాలో మెచ్చుకోతగ్గ అంశం ఏమిటీ అంటే...అక్కడక్కడ పేలే డైలాగులు, ఎత్తుకున్న కాన్సెప్ట్ మాత్రమే.

అంతకు ముందు ఆ తరువాత సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్
  • Nice movie, after watching the film my mind got freshed, tension reliefed. This type of low budget movies should enterianed. Kudos to the director.....

×
2.9 /5 Your Rating

అంతకు ముందు ఆ తరువాత

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+