X
అసుర

అసుర

Action | Romance | 05 Jun 2015 | U/A |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

అసుర స్టోరీ

అసుర సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నారా రోహిత్, ప్రియా బనెర్జీ, రవి వర్మ, నరేష్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కృష్ణ విజయ్ నిర్వహించారు మరియు నిర్మాత శయం దేవభక్తుని నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు సాయి కార్తీక్ స్వరాలు సమకుర్చారు. కథ జైలర్ ధర్మతేజ (నారా రోహిత్). సిన్సియర్ ఆఫీసర్. తన జైలును అహర్నిశలు రక్షించడానికే ఉంటాడు. ఉద్యోగంలో పని రాక్షసుడుగా పేరు సంపాదిస్తాడు. రూల్స్ కన్నా రిజల్సే ముఖ్యం అనుకుంటాడు. జైలుకి చంద్రశేఖర్ అలియాస్ చార్లీ(రవి వర్మ) అనే కొత్త ఖైదీ వస్తాడు. సంపన్నుడైన దిలీప్ కొఠారికి మొదటి భార్యకొడుకు. తండ్రి చనిపోవడంతో రెండవభార్య భారతీదేవి(రూపాదేవి) ని చేరువ కానివ్వకపోగా ఆమె ముగ్గురుపిల్లల్ని చంపేస్తాడు. చార్లీకి పడ్డ ఉరిశిక్షకు క్షమాభిక్ష దొరకదు. ఎలాగైనా జైలునుండి తప్పించుకోవాలని మరో ఖైదీ పాండూ సహాయంతో బయటవున్న ముత్యంనాయుడు, దయ గ్యాంగ్ తో సంబంధం పెట్టుకుంటాడు. వారి సహాయంతో ధర్మ ప్రియురాలిని (ప్రియా బెనర్జీ), మేజిస్ర్టేట్‌ కొడుకును, ఉరి తీసే తలారి తల్లిని కిడ్నాప్‌ చేయిస్తాడు. ఆ తర్వాత కథ ఆసక్తికరంగా సాగుతుంది.
Read More

అసుర కాస్ట్ & క్రూ

అసుర సిబ్బంది సమాచారం

దర్శకత్వం కృష్ణ విజయ్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం సాయి కార్తీక్
నిర్మాత శయం దేవభక్తుని
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

అసుర విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
నారా రోహిత్ పెర్ఫార్మెన్స్, ఎంచుకున్న కథ, స్క్రీన్ ప్లే ఫర్వాలేదనిపించినా... సినిమా చాలా స్లోగా సాగడం ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది. ముఖ్యంగా క్లైమాక్స్ ట్విస్ట్ ఇచ్చినా పెద్దగా ఆకట్టుకునే విధంగా ఏమీ లేదు. అయితే రెగ్యులర్ కమర్షియల్ మసాలా సినిమాలు ఇష్టపడే వారికి ఏమో కానీ, డిఫరెంటు కాన్సెప్టులు ఇష్టపడేవారికి ఈ సినిమా ఓకే అనిపించొచ్చు.

అసుర సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

అసుర

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+