»   » ఏఆర్. మురుగదాస్ కథతో నారా రోహిత్ కొత్త చిత్రం

ఏఆర్. మురుగదాస్ కథతో నారా రోహిత్ కొత్త చిత్రం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద: బాణం, సోలో, ప్రతినిధి, రౌడీఫెలో, అసుర వంటి విభిన్న చిత్రాల్లో నటించిన నారారోహిత్ హీరోగా నూతన చిత్రం ఈ రోజు హైదరాబాద్ లో ప్రారంభమైంది. స్టార్ డైరెక్టర్ ఎ.ఆర్.మురగదాస్ కథ అందిస్తున్నారు. గుండెల్లో గోదారి, జోరు చిత్రాల ఫేమ్ కుమార్ నాగేంద్ర దర్శకత్వంలో శ్రీకీర్తి ఫిలింస్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందనుంది.

ఇప్పటి వరకు నారా రోహిత్ చేయడని విభిన్నమైన పాత్రలో పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా, హై బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. జిల్ ఫేమ్ కబీర్ సింగ్ ఈ చిత్రంలో విలన్ గా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి కథ: ఎ.ఆర్.మురగదాస్, మ్యూజిక్: సాయికార్తీక్, ఆర్ట్: మురళి కొండేటి, సినిమాటోగ్రఫీ: పళనికుమార్, ఎడిటింగ్: మధు, స్ర్కీన్ ప్లే-దర్శకత్వం: కుమార్ నాగేంద్ర.

Nara Rohit - Kumar Nagendra's film launch
English summary
Actor Nara Rohit new film launched, directed by Kumar Nagendra.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu