X
హోమ్ » సెలెబ్స్ » వరుణ్ సందేశ్
వరుణ్ సందేశ్

వరుణ్ సందేశ్

Actor
బయోగ్రఫీ:  వరుణ్ సందేశ్ ఒక తెలుగు నటుడు. వీరిది ఆంధ్ర అయినప్పటికి అమెరికాలో స్థిరపడ్డారు. విద్యాభ్యాసమంతా అమెరికా లోనే జరిగింది.  హ్యాపీడేస్ చిత్రం కోసం శేఖర్ కమ్ముల నిర్వహించిన నటనా పోటీలలో పాల్గొని ఆ చిత్రంలో చందు పాత్రను పోషించాడు. ఆచిత్ర విజయంతో వరుస అవకాశాలు చేజిక్కించుకొని నటునిగా స్థిరపడ్డాడు. ఆ తరువాత వచ్చిన సినిమాలు హ్యాపిడేస్ అంత హిట్ కాలేదు. అయిన ప్రయత్నం ఆపకుండ సినిమా చేశాడు. బిగ్ బాస్ ఇంట్లోకి 14వ కంటెస్టెంటుగా వరుణ్ సందేశ్ ఎంట్రీ ఇచ్చాడు. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న వరుణ్... ఇలా అనూహ్యంగా బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చి సర్ ప్రైజ్ ఇచ్చాడు.
మరింత చదవండి

వరుణ్ సందేశ్:

వరుణ్ సందేశ్

పేరు వరుణ్ సందేశ్
పుట్టిన రోజు 21 Jul 1989
వయసు 37
పుట్టిన స్థలం హైదిరాబాద్
ప్రస్తుతం నివాసం ఉంటున్న
మతం
పౌరసత్వం
ఎత్తు
జన్మ రాశి
అభిరుచి

వరుణ్ సందేశ్ ఆస్తి

ఆస్తి

వరుణ్ సందేశ్ ప్రసిద్ధి

వరుణ్ సందేశ్ ఫోటోలు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+