X
తెలుగు » సినిమాలు » చిత్రాంగద
చిత్రాంగద

చిత్రాంగద

Horror | 10 Mar 2017 | A |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

చిత్రాంగద స్టోరీ

చిత్రాంగద సినిమా హర్రర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అంజలి, సాక్షి గులాటి, జయప్రకాష్ వి, సప్తగిరి, రాజా రవింద్ర, రక్ష, జోతి, సింధు తులాని తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం అశోక్ జి నిర్వహించారు  మరియు నిర్మాత గంగపట్నం శ్రీదర్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదం సెల్వగణేష్ స్వరాలు సమకుర్చరు.  కథ చిత్రాంగద ఓ అనాధ. ఓ బాలికల హాస్టల్ చదువుకొని అదే కాలేజీకి ప్రొఫెసర్‌గా పనిచేస్తుంటుంది. అయితే ప్రకృతికి విరుద్ధంగా అమ్మాయిలపై మోజు పడటమనే విచిత్ర లక్షణాన్ని కలిగి ఉంటుంది. చిత్రాంగద ప్రవర్తన తీరు వివాదాస్పదంగా ఉండటం మూలాన అందరూ ఆమెను ఈసడించుకొంటారు. ఇదిలా ఉండగా 25 ఏండ్ల క్రితం రవివర్మ అనే వజ్రాల వ్యాపారి అమెరికాలోని ఓ సరస్సులో దారుణహత్యకు గురవుతాడు. ఆ సంఘటనే కలగా ఆమెను వెంటాడుతుంటుంది. ఇంతకీ ఆ కల, చిత్రాంగద జీవితానికి ఏమైనా సంబంధం ఉందా? తాను అనాధగా మారడానికి రవివర్మ హత్య కారణమైందా? చిత్రాంగద తనకు ఎదురైన సమస్యలను ఎలా పరిష్కరించుకొన్నది? ఇలాంటి కొన్నిప్రశ్నలకు సమాధానమే చిత్రాంగద సినిమా.
Read More

చిత్రాంగద కాస్ట్ & క్రూ

చిత్రాంగద సిబ్బంది సమాచారం

దర్శకత్వం అశోక్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం శెల్వగణేష్
నిర్మాత గంగపట్నం శ్రీధర్‌
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

చిత్రాంగద విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.co
దానికి తగినట్టు అందమైన లొకేషన్లు బాగా ఉన్నాయి. అయితే కథనంలోనే కొంత గందరగోళం కనిపిస్తుంది. అనవసరమైన కామెడీ, పాత్రలు కథ వేగానికి అడ్డుపడినట్టు అనిపిస్తుంది. అంతేకాక చిత్ర నిడివి కూా ఎక్కువగా ఉండటం కొంత విసుగు తెప్పించే అంశం. నటీనటుల క్యారెక్టరైజేషన్ పేలవంగా ఉంది. అందుకు ఉదాహరణ సుడిగాలి సుధీర్, జయప్రకాశ్ పాత్రలు. ద్వితీయార్థంలో ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాలు కట్టిపడేసేలా ఉన్నాయి. అంజలి పాత్రను తీర్చిదిద్దడంలో దర్శకుడు అశోక్ మరింత దృష్టిపెట్టినట్లయితే చిత్రాంగత హారర్ చిత్రాల్లో మరో భారీ హిట్‌గా నిలిచేది. హారర్ అంశాలను ఎలివేట్ చేయడంలో దర్శకుడు కొంత తడబాటుకు గురైనట్టు అనిపిస్తుంది. కథ కోసం చేసిన పరిశోధన అభినందనీయం. మేరకు పర్వాలేదనిపించే స్థాయిలో సెల్వ గణేశ్, స్వామినాథన్ సంగీతం అందించారు. పాటలు అంతగా ఆకట్టుకొనేలా లేవు. ప్రవీణ్ పూడి తన కత్తెరకు ఇంకా పనిపెడితే చిత్రం మరింత క్రిస్ప్‌గా ఉండేది.

చిత్రాంగద సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

చిత్రాంగద

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+