X
తెలుగు » సినిమాలు » కోకో కోకిల
కోకో కోకిల

కోకో కోకిల

Action | Comedy | Thriller | 31 Aug 2018 | U/A |
Telugu

2.5 /5 Users

3 /5 Filmibeat

కోకో కోకిల స్టోరీ

కోకో కోకిల సినిమా యాక్షన్, కామిడి, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నయనతార, యోగి బాబు, సరణ్య పొన్వనన్, రజేంద్రన్, హరీష్ పెరడి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం నెల్సన్ వహించారు మరియు  లైక ప్రోడక్సన్ సమస్థ నిర్మించింది. ఈ చిత్రానికి సంగీతం అనిరూద్ రవిచంద్రన్ అందించారు.  కథ కోకిల(నయనతార) అనే ఒక సాధారణ మధ్యతరగతి యువతి చుట్టూ కథ తిరుగుతుంది. లంగ్ క్యాన్సర్ బారిన పడిన తల్లి(శరణ్య పొన్వన్నన్)ని కాపాడుకోవడానికి రూ. 15 లక్షలు అవసరం పడటంతో అన్నివిధాలా ప్రయత్నించి విఫలం అవుతుంది. బంధువుల నుండి, స్వచ్ఛంద సంస్థల నుండి మొండి చేయి ఎదురు కావడంతో అనుకోని పరిస్థితుల్లో కొనైన్ స్మగ్లింగ్ చేసే డ్రగ్స్ ముఠా కార్యకలాపాల్లో చిక్కుకుంటుంది. తప్పనిసరి పరిస్థితుల్లో అమ్మను కాపాడుకోవడానికి స్మంగ్లింగ్ మొదలు పెట్టిన కోకిల.... చివరకు డ్రగ్స్ ముఠాలకు టార్గెట్ అవుతుంది. ఆమెతో పని చేయించుకుని ఆమె కుటుంబాన్నే లేపేయడానికి ప్లాన్ చేస్తారు. ఆ పరిస్థితుల నుండి కోకిల ఎలా తప్పించుకుంది? ఆ చీకటి వ్యాపారం నుండి ఎలా బయటపడింది? అనేది తర్వాతి కథ.
Read More

కోకో కోకిల కాస్ట్ & క్రూ

కోకో కోకిల సిబ్బంది సమాచారం

దర్శకత్వం నెల్సన్ దిలిప్ కుమార్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం అనిరుధ్ రవిచంద్రన్
నిర్మాత లైక ప్రోడక్సన్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

కోకో కోకిల విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
రొటీన్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా మంచి వినోదం పంచే సినిమా ‘కో కో కోకిల'. ఊహించని ట్విస్టులు, మంచి హాస్యం మిమ్మల్ని బాగా నవ్విస్తాయి. నయనతార పెర్ఫార్మెన్స్ మిమ్మల్ని మెప్పిస్తుంది.

కోకో కోకిల సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

కోకో కోకిల

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+