X
దర్జా

దర్జా

Action | Drama | 22 Jul 2022 | U/A | 130 Mins
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

దర్జా స్టోరీ

దర్జా మూవీ యాక్షన్, డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అనసూయా భరద్వాజ్, సునీల్, అక్స ఖాన్, రవి పైడిపాటి, షకలక శంకర్, షఫీ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సలీం మాలిక్ వహించారు. శివ శంకర్ పైడిపాటి నిర్మించారు. సంగీతం రాప్ రాక్ షకీల్ అందించారు.  కథ బందరు ప్రాంతంలో సారా, అక్రమ వ్యాపారాలను మాఫియా రాణి కనకం అలియాస్ కనక మహాలక్ష్మి (అనసూయ భరద్వాజ్) నిర్వహిస్తుంటుంది. కనకం అక్రమాలను, అన్యాయాలను ఎదురించడానికి ప్రయత్నించే పోలీస్ ఆఫీసర్లను, సామాన్య ప్రజలను మట్టుపెడుతుంటుంది. ఆమెకు తోడుగా తన సోదరుడు బళ్లారి (సమీర్) అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడుతుంటాడు. ఆ క్రమంలో పుష్ప అనే అమ్మాయిని బలవంతంగా పెళ్లి చేసుకోవాలని కనకం, బళ్లారి ప్లాన్ చేస్తాడు. కానీ అప్పటికే రంగ అనే మరో అబ్బాయికి పుష్ప మనసు ఇచ్చేస్తుంది. అనూహ్య పరిస్థితుల్లో రంగ హత్యకు గురవుతాడు? ఇలాంటి పరిస్థితుల్లో నిఖార్సైన పోలీస్ ఆఫీసర్ శంకర్ (సునీల్) రంగంలోకి దిగుతాడు. కనకం ఆగడాలను ఎదురించే పోలీస్ ఆఫీసర్‌ రవి (రవి పైడిపాటి) ఎలా బలయ్యాడు? రంగాను ఎవరు చంపారు? కథలో ఇన్స్‌పెక్టర్ రవికి పోలీసు ఆఫీసర్‌కు లింకేమిటి? ఏ లక్ష్యంతో శంకర్ బందరు ప్రాంతానికి పోస్టింగ్ అవుతాడు? కనకం ఆగడాలకు శంకర్ చెక్ పెట్టాడా? బళ్లారి ఆగడాలకు ఎవరు ముగింపు పలికారు? మాఫియా రాణి కనకం అక్రమ వ్యాపారాలకు దర్జాగా ముగింపు పలికిందా? కనకం పాత్రకు ముగింపు ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే దర్జా సినిమా కథ.
Read More

దర్జా కాస్ట్ & క్రూ

దర్జా సిబ్బంది సమాచారం

దర్శకత్వం సలీం మాలిక్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం రాప్ రాక్ షకీల్
నిర్మాత శివ శంకర్ పైడిపాటి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

దర్జా విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
అన్నా- తమ్ముడు, అక్కా-చెల్లెలు, అక్కా-తమ్ముడు లాంటి బంధాలతో పెనవేసుకొన్న కథ దర్జా చిత్రం. మీడియం రేంజ్ బడ్జెట్‌లో సెంటిమెంట్, ఎమోషన్స్, యాక్షన్, కమర్షియల్ వ్యాల్యూస్ పుష్కలంగా ఉన్న చిత్రమని చెప్పవచ్చు. కథ రెగ్యులర్ ఫార్మాట్ అయినప్పటికీ అనుసరించిన కథనం ఆకట్టుకొనేలా ఉంటుంది. ముఖ్యంగా నటీనటులు ఫెర్ఫార్మెన్స్ దర్జా సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్లితే.. నటీనటుల ఫెర్ఫార్మెన్స్ మీకు థ్రిల్లింగ్ అందించడమే కాకుండా మంచి థియేటర్ ఎక్స్‌పీరియెన్స్ అందించే చిత్రంగా చెప్పుకోవచ్చు. అనసూయ, సునీల్ కోసం దర్జాగా వన్ టైం వాచ్ మూవీ అని చెప్పవచ్చు.

దర్జా ట్రైలర్

Video Thumbnail

దర్జా సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

దర్జా

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+