X
తెలుగు » సినిమాలు » డియర్ కామ్రేడ్
డియర్ కామ్రేడ్

డియర్ కామ్రేడ్

Action | 26 Jul 2019 | U/A |
Telugu

2.5 /5 Users

3 /5 Filmibeat

డియర్ కామ్రేడ్ స్టోరీ

డియర్ కామ్రేడ్ సినిమా యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మండన్న, శృతి రామచంద్రన్, చారు హాసన్, ఆనంద్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం భరత్ కమ్మ వహించారు మరియు మైత్రి మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ వారు సంయుక్తంగా నిర్మించారు.  ఈ చిత్రానికి సంగీతం జుతిన్ ప్రభాకరణ్ అందించారు.  కథ  బాబీ అలియాస్ చైతన్య (విజయ్ దేవరకొండ) కాలేజీ పాలిటిక్స్‌లో చురుకైన నాయకుడు. తొలి చూపులోనే లిల్లీ అలియాస్ అపూర్ణదేవీ (రష్మిక మందన) ప్రేమలో పడుతాడు. క్రికెటర్‌గా జాతీయ స్థాయిలో ఆడాలనే లక్ష్యాన్ని పెట్టుకొంటుంది. కానీ బాబీలో ఉండే ఆవేశం తనకు నచ్చదు. అయితే ఈ క్రమంలో ఓ సంఘటన కారణంగా బాబీ, లిల్లీ విడిపోతారు. మూడేళ్ల తర్వాత  తాను ఎంతో ప్రేమించే బాబీని లిల్లీ వదిలి పోవడానికి కారణమేమిటి? లిల్లీ ఎందుకు డిప్రెషన్‌లోకి వెళ్లింది? లిల్లీ డిప్రెషన్‌కు కారణమేమిటి? మూడేళ్లపాటు దూరంగా ఉన్న బాబీ ఏం చేశాడు? కాలేజీ పాలిటిక్స్‌ను ఎందుకు వదులు కోవాల్సి వచ్చింది? లిల్లీ సమస్యకు పరిష్కారం చూపించే ప్రయత్నంలో బాబీ ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాడనే ప్రశ్నలకు సమాధానమే డియర్ కామ్రేడ్ సినిమా కథ.
Read More

డియర్ కామ్రేడ్ కాస్ట్ & క్రూ

డియర్ కామ్రేడ్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం భరత్ కమ్మ
సినిమాటోగ్రఫీ సుజిత్ సారంగ్
సంపాదకుడు శ్రీజిత్ సారంగ్
సంగీతం జస్టీన్ ప్రభాకరన్
నిర్మాత నవీన్ , వై రవి శంకర్, సి వి మోహన్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

డియర్ కామ్రేడ్ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
డియర్ కామ్రేడ్ క్రీడా రంగాన్ని పట్టి పీడిస్తున్న లైంగిక వేధింపులతో తెరకెక్కింది. మహిళలకు పలు రంగాల్లో ఎదురవుతున్న సమస్యను ప్రధానంగా చర్చించేలా చేసింది. ప్రేమ, బ్రేకప్ లాంటి భావోద్వేగంతో కూడిన ఓ యువతి, యువకుడి ప్రయాణం ఆకట్టుకొనేలా ఉంది. రొమాన్స్, ఎమోషనల్, యాక్షన్ అంశాలతో యూత్‌కు నచ్చే విధంగా రూపొందింది. భరత్ కమ్మ కథ, కథనాలు, విజయ్ దేవరకొండ, రష్మిక ఫెర్ఫార్మెన్స్ సినిమాకు హైలెట్. కాకపోతే ఓ మంచి పాయింట్‌ను ఫీల్ కావడానికి మూడు గంటల భారాన్ని తలపైన మోసినట్టు అనిపిస్తుంది. సినిమా లెంగ్త్ ఈ సినిమాకు ప్రధానమైన సమస్య. అంతేకాకుండా బీ,సీ సెంటర్ల ప్రేక్షకులకు చేరువయ్యే అంశంపైనే సినిమా ఏ రేంజ్ హిట్ అనేది ఆధారపడి ఉంటుంది.

డియర్ కామ్రేడ్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

డియర్ కామ్రేడ్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+