X
దోచేయ్

దోచేయ్

Action | Romance | 24 Apr 2015 | U |
Telugu

2.8 /5 Users

2.5 /5 Filmibeat

దోచేయ్ స్టోరీ

దోచేయ్ సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నాగ చైతన్య, క్రిటి సనన్ , బ్రహ్మనందం, రవి బాబు, పొసాని క్రిష్ణ మురళి రావు రమేశ్, పూజా రామచంద్రన్, సత్య అక్కల తదితరులు ఇతర ముఖ్యపాత్రాలలో నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం సుదీర్ వర్మ నిర్వహిస్తున్నారు మరియు నిర్మాత బి వి ఎస్ ఎస్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు సున్ని స్వరాలు సమకుర్చుతున్నారు. కథ సీతారాం(రావు రమేష్) నిజాయితీగా బ్రతికే క్యాబ్ డ్రైవర్. తన ఫ్యామిలీని పోషిస్తూ హ్యాపీగా లైప్ గడుపుతుంటాడు. ఓ రోజు సీతారాం తాను చేయని తప్పుకు హత్య, దోపిడీ కేసులో అరెస్టవుతాడు. దీంతో అతని ఫ్యామిలీ కష్టాల్లో పడుతుంది. సీతారాం కొడుకు చందు(నాగ చైతన్య) ఎలాగైనా తన తండ్రి నిజాయితీని నిరూపించి అతన్ని జైలు నుండి విడిపించడానికి ప్రయత్నాలు చేస్తుంటాడు. అసలు దొంగలను పట్టుకునే క్రమంలో, తండ్రిని జైలు నుండి విడిపించానికి, చెల్లిని డాక్టర్ చదివించడానికి భారీగా డబ్బు అవసరం కావడంతో తాను కూడా దొంగగా మారక తప్పదు. ఈ క్రమంలోనే మీరా(క్రితి సనన్)తో ప్రేమలో పడతాడు. రూ 2 కోట్ల విషయంలో రౌడీ మాణిక్యం(పోసాని కృష్ణ మురళి) వల్ల చందు ఇబ్బందులు పడతాడు. చందు ఫాదర్ జైలుకెళ్లడానికి కారణం ఎవరు? మాణిక్యం చందూను ఎందుకు ఇబ్బంది పెడతాడు, కథ ఎలా సుఖాంతం అయింది అనేది మిగతా కథ.
Read More

దోచేయ్ కాస్ట్ & క్రూ

దోచేయ్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం సుదీర్ వర్మ
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం సన్ని
నిర్మాత బీ వీ ఎన్ ఎస్ ప్రసాద్‌
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

దోచేయ్ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
గత సినిమాలతో పోలిస్తే నాగ చైతన్య చాలా ఇంప్రూవ్ అయ్యాడు. దొంగ పాత్రలో ఒదిగిపోయాడు. డిఫరెంట్ లుక్ తో ఆకట్టుకున్నాడు. యాక్షన్స్ సీన్స్ బాగా చేసాడు. క్రితి సనన్ తన పాత్ర మేరకు గ్లామర్ పరంగా, లుక్స్ పరంగా, పెర్ఫార్మెన్స్ పరంగా చాలా బాగా చేసింది. బుల్లెట్ బాబు పాత్రలో బ్రహ్మానందం తెగ నవ్వించాడు. తాగుబోతు రమేష్, సప్తగిరి పాత్రలు బ్రహ్మానందం కామెడీకి మరింత ప్లస్సయి మంచి వినోదం పంచింది. పోసాని, రవి బాబు తమ పాత్రలకు న్యాయం చేసారు. ఇతర నటీనటులు వారి వారి పాత్రల మేరకు రాణించారు.

దోచేయ్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.8 /5 Your Rating

దోచేయ్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+