X
గాడ్సే

గాడ్సే

Action | 17 Jun 2022 | U/A | 145 Mins
Telugu

2.5 /5 Users

3 /5 Filmibeat

గాడ్సే స్టోరీ

గాడ్సే సినిమా యాక్షన్, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సత్య దేవ్, ఐశ్వర్య లక్ష్మి, బ్రహ్మాజీ, తనికెళ్ళ భరణి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం గోపి గణేష్ పట్టాభి వహించారు. నిర్మాత సి కళ్యాణ్ నిర్మించారు. కథ  వైశాలి(ఐశ్వర్య లక్ష్మీ) పోలీస్ డిపార్ట్మెంట్లో ఏసీపీగా పని ఉంటుంది. డ్యూటీ అంటే ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధమయ్యే ఆమె పెళ్లి చూపులు వదిలి వెళ్లి ఒక ఆపరేషన్లో భాగమవుతుంది. అయితే అందులో ఒక గర్భవతి స్వయంగా చేతుల్లో మరణించడంతో ఇక ఉద్యోగానికి రాజీనామా చేస్తుంది. కానీ డిపార్ట్మెంట్ నుంచి పిలుపు రావడంతో ఒక కిడ్నాపర్ తో మాట్లాడటానికి సిద్దమవుతుంది. ఆ కిడ్నాపర్ మరెవరో కాదు గాడ్సే(సత్యదేవ్). అయితే రాష్ట్ర మంత్రులు, ఒక ఎస్పీ, కొందరు సీఏలను కిడ్నాప్ చేసిన గాడ్సే వాళ్ళను ఏం చేశాడు? తొలుత గాడ్సే మీద మండిపడిన వైశాలి తరువాత ఎందుకు జాలి చూపింది? అసలు గాడ్సేకి ఏమైంది? ఎందుకు మంత్రులను కిడ్నాప్ చేశాడు? అసలు చివరికి కిడ్నాప్ చేసిన అందరినీ ఏం చేశాడు? అన్నదే సినిమా కధ.
Read More

గాడ్సే కాస్ట్ & క్రూ

గాడ్సే సిబ్బంది సమాచారం

దర్శకత్వం గోపీగణేష్ పట్టాభి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం NA
నిర్మాత సి కళ్యాణ్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

గాడ్సే విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
గాడ్సే సినిమా ప్రస్తుత రాజకీయాల మీద ఎక్కు పెట్టిన విమర్శనాస్త్రం. నిరుద్యోగం, అవినీతి, వంటి విషయాలే ప్రధాన కథాంశంగా సినిమా తెరకెక్కించారు. దీంతో ఈ సినిమా ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. చిన్న చిన్న లాజిక్స్ మిస్ అయినా ఫ్యామిలీతో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడగలిగే సినిమా.

గాడ్సే ట్రైలర్

Video Thumbnail

గాడ్సే సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

గాడ్సే

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+