X
హిప్పీ

హిప్పీ

Action | 06 Jun 2019 | A |
Telugu

2.5 /5 Users

3 /5 Filmibeat

హిప్పీ స్టోరీ

హిప్పీ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో కార్తికేయ, దిగంగన సూర్యవాన్సీ, జంబ సింగ్, జె డి చక్రవర్తి, వెన్నెల కిశోర్, హరి తేజా, బ్రహ్మాజి, సుధర్శన్, త్రిషుల్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం టి ఎన్ కృష్ణ వహించారు మరియు నిర్మాత కలైపులి యస్ థాను నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం నివాస్ కె ప్రసన్న అందించారు.  కథ దేవదాస్ అలియాస్ హిప్పి (కార్తీకేయ) జాలీగా లైఫ్‌ను ఎంజాయ్ చేసే యువకుడు. బీటెక్ తర్వాత ఖాళీగా ఉన్నానని స్నేహా (జెస్బా) ప్రపోజ్ చేస్తే అంగీకరించి ముద్దు మురిపాలు సాగిస్తూ కాలంతోపాటు ముందుకెళ్తుంటాడు. స్పూర్తితో ఎంజాయ్ చేస్తూనే ఆముక్త మాల్యద ( దిగంగన సూర్యవంశీ)ని తొలిచూపులోనే ప్రేమిస్తాడు. కానీ ఆముక్త మాల్యద పొసెసివ్‌నెస్ కారణంగా జీవితంలో స్వేచ్ఛ కరువుతుంది. వారిద్దరి మధ్య చిన్న గొడవలు, అభిప్రాయ బేధాలు తెలుత్తాయి. దాంతో తాను ఇష్టంగా ప్రేమించిన ఆమెను వదిలించుకోవడానికి ప్రయత్నాలు చేస్తాడు. దేవదాస్, ఆముక్త మాల్యద మధ్య విభేదాలు ఏ స్థాయికి చేరుకొన్నాయి? ఈ కథలో జేడీ చక్రవర్తి పాత్రమిటీ? దేవదాస్ ప్రేమ విఫలమైన సమయంలో జేడీ ఎలాంటి సహాయం అందించాడు. మొదటి గర్ల్‌ఫ్రెండ్ జెస్బాతో ఎందుకు బ్రేకప్ చేసుకొన్నాడు. ఈ కథలో స్ఫూర్తి (శ్రద్దాదాస్) ప్రాముఖ్యత ఏమిటి? నేటితరం యువతీ, యువకుల మధ్య ఉండే ప్యాచప్, బ్రేకప్ వ్యవహారాలు ఏ మేరకు ఆకట్టుకొన్నాయి? RX 100 తర్వాత కార్తీకేయ మళ్లీ రొమాన్స్‌లో విజృంభించాడా? అనే ప్రశ్నలకు సమాధానమే హిప్పి సినిమా.
Read More

హిప్పీ కాస్ట్ & క్రూ

హిప్పీ సిబ్బంది సమాచారం

దర్శకత్వం కృష్ణ
సినిమాటోగ్రఫీ ఆర్ డి రాజశేఖర్
సంపాదకుడు ప్రవీణ్ కె ఎల్
సంగీతం నివాస్ కె ప్రసన్న
నిర్మాత కాలైపులి ఎస్ థాను
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

హిప్పీ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
హిప్పి మూవీ పక్కా యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్. తొలిభాగంలో కొంత నింపాదిగా సాగినప్పటికీ.. సెకండాఫ్‌లో ఎమోషన్స్, రొమాన్స్, హ్యూమర్ లాంటి అంశాలు సినిమాను ఫీల్‌గుడ్‌గా మార్చాయి. కార్తీకేయ, దిగంగన కెమిస్ట్రీ స్పెషల్ ఎట్రాక్షన్. జేడీ, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ నటన ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్.

హిప్పీ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

హిప్పీ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+