X
తెలుగు » సినిమాలు » ఇందువదన
ఇందువదన

ఇందువదన

Romance | 01 Jan 2022 | U/A | 125 Mins
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

ఇందువదన స్టోరీ

ఇందువదన సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో వరువరుణ్ సందేశ్, ఫర్నాజ్ శెట్టి, రఘు బాబు, అలీ, నాగినీడు, సురేఖ వాణి, ధనరాజ్, తాగుబోతు రమేష్, మహేష్ విట్ట, పార్వతీషం, వంశీ కృష్ణ ఆకేటి, దువ్వాసి మోహన్, జ్యోతి, కృతిక (కార్తికదీపం ఫేమ్), జెర్సీ మోహన్త తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం  ఎమ్ ఎస్ ఆర్ వహించారు. మాదవి ఆదుర్తి నిర్మించారు. శివ కాకాని స్వరాలు అందించారు.  కథ  ఇందు హత్యకు గురైన తర్వాత వాసు పరిస్థితి ఏమిటి? ఇందు హత్యకు గురైన తర్వాత వాసు తీసుకొన్న తీవ్రమైన నిర్ణయం ఏమిటి? ఇందును ఎవరు హత్య చేశారు? హత్యకు గురైన తర్వాత ఇందు తన ప్రత్యర్థులపై ప్రతీకారం ఎలా తీర్చుకొన్నది. ఇంకా ఈ కథలో ఆలీ, నాగినీడు, సురేఖవాణి, మహేష్ విట్టా పాత్రలు ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే ఇందువదన సినిమా కథ. ఇందుపై దాడి, ఫారెస్ట్‌లో మాఫియా ఎటాక్ లాంటి అంశాలతో కథ ఎమోషనల్‌గా మొదలవుతుంది. ఆ తర్వాత వాసు, ఇందు ప్రేమ సన్నివేశాలు సినిమాకు ఫీల్‌గుడ్ అంశాలుగా కనిపిస్తాయి. ఇందుగా ఫర్నాజ్ శెట్టి అందం, అభినయం ఆకట్టుకొనేలా ఉంటుంది. ఇంటర్వెల్‌‌కు ముందు మంచి ట్విస్టుతో సెకండాఫ్‌పై మరింత ఆసక్తి పెరుగుతుంది. సెకండాఫ్‌లో మహేష్ విట్టా, పార్వతీశం, ధన్ రాజ్ కామెడీతో సరదాగా సాగిపోతుంది. ఆలీ ఎంట్రీతో వినోదం మరింత ఆకట్టుకొనేలా ఉంటుంది. అయితే ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు ఎమోషనల్‌గా సాగడం థ్రిల్లింగ్‌గా ఉంటుంది. చివర్లో వరుణ్ సందేశ్‌కు సంబంధించిన ట్విస్ట్ సినిమాను మరో మెట్టు ఎక్కిస్తుంది.
Read More

ఇందువదన కాస్ట్ & క్రూ

ఇందువదన సిబ్బంది సమాచారం

దర్శకత్వం ఎమ్ ఎస్ ఆర్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం శివా కకాని
నిర్మాత మాదవి ఆదుర్తి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

ఇందువదన విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
హారర్, థ్రిల్లర్, రొమాంటిక్, లవ్ అంశాలు కలబోసి రూపొందించిన చిత్రం ఇందువదన చిత్రం. నటీనటుల ప్రతిభ, ముఖ్యంగా ఫర్నాజ్ శెట్టి, వరుణ్ సందేశ్ ఫెర్ఫార్మెన్ ఆకట్టుకొనేలా ఉంది. యూత్‌ను ఆకర్షించే విధంగా ఫెర్నాజ్ శెట్టి, వరుణ్ సందేశ్ రొమాన్స్, కెమిస్ట్రీ ఉన్నాయి. ఆత్మలు, దెయ్యాలు లాంటి అంశాలతో కూడిన లవ్ స్టోరిలను ఆదరించే వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. బీ, సీ సెంటర్లలో సినిమాకు మంచి ఆదరణ లభించే అవకాశం ఉంది. ప్రమోషన్స్ గట్టిగా చేస్తే సాధారణ ప్రేక్షకుల మెప్పు పొందడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

ఇందువదన సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

ఇందువదన

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+