X
జఫ్పా

జఫ్పా

Comedy | 29 Mar 2013 | U/A |
Telugu

2.5 /5 Users

1 /5 Filmibeat

జఫ్పా స్టోరీ

జఫ్పా సినిమా కామిడి థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో బ్రహ్మానందం, వెన్నెల కిశోర్, రఘు బాబు , అలీ, ఫిష్ వెంకట్, శ్రావణ్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వెన్నెల కిశోర్ నిర్వహించారు మరియు నిర్మాత రమేష్ వర్మ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీత అనూఫ్ రుబెన్స్ అందించారు. కథ సాఫ్ట్ వేర్ ఎంప్లాయి... జాస్మిన్ పాల్గున ఉరఫ్ జఫ్పా (బ్రహ్మానందం) ఓ మర్డర్ కేసులో జైలుకి వెళ్తాడు. అక్కడ నుంచి బయిటపడదామని వేసిన ఓ దిక్కుమాలిన ప్లాన్ తో... ఓ శవపేటిక లో ఇరుక్కుపోయి.. పాతి పెట్టబడతాడు. ఆ శవపేటికలో కేవలం ఓ సెల్ ఫోన్ మాత్రమే ఉంటుంది. దాని సాయింతో అక్కడ నుంచి అతను ఎలా బయిటపడ్డాడు అనేది మిగతా కథ.
Read More

జఫ్పా కాస్ట్ & క్రూ

జఫ్పా సిబ్బంది సమాచారం

దర్శకత్వం వెన్నెల కిషోర్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం అనూప్ రుబెన్స్
నిర్మాత రమేష్ వర్మ
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

జఫ్పా విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
తెలుగు తెరమీద హీరోతో సమానంగా వెలిగిపోతున్న బ్రహ్మానందం హీరోగా చేస్తున్నాడంటే ప్రేక్షకులు ఓ రేంజిలో ఊహించుకుంటారు.... పూర్తి నవ్వుల విందు ఉంటుందని భావిస్తారు. అయితే గతంలోనూ బ్రహ్మానందం హీరోగా వచ్చిన బాబాయ్ హోటల్, లోఫర్ మామ సూపర్ అల్లుడు, సూపర్ హీరోస్ వంటి చిత్రాలు ఆ అంచనాలు తల క్రిందులు చేసాయి. గ్యాప్ తీసుకుని మళ్లీ తనే పాపులర్ చేసిన జఫ్పా టైటిల్ తో వచ్చినా పరిస్ధితిలో మార్పులేదు... కామెడీ కోసం వచ్చిన ప్రేక్షకుల బ్రతుకు ట్రాజడీ చేసాడు. కథ, కథనాల సమస్యే సినిమాలో ఇబ్బందిగా మార్చింది. దర్శకుడు హాలీవుడ్ చిత్రం Buried (2010)ని తెలుగులో దించి కొరివి పెట్టాడు.

జఫ్పా సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్
  • Rangrasiya is a lovely story and the actors are sooo good especially rudra loved him too much but didnt like it when paro died .. For me that was the last episode .. Didnt wanna watch the rest .. I was hoping for a better ending and this twist in t..

×
2.5 /5 Your Rating

జఫ్పా

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+