X
తెలుగు » సినిమాలు » జగమే తంత్రం
జగమే తంత్రం

జగమే తంత్రం

Action | Thriller | 18 Jun 2021 |
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

జగమే తంత్రం స్టోరీ

జగమే తంత్రం సినిమా యాక్షన్, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ధనుష్, ఐశ్వర్య లక్ష్మీ, జేమ్స్ కాస్మో, జోజు జార్జ్, కలైయరాసన్, బాబా భాస్కర్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కార్తీక్ సుబ్బరాజ్ వహించారు. నిర్మాతలు ఎస్ శశికాంత్, చక్రవర్తి, రామచంద్ర నిర్మించారు. మ్యూజిక్ సంతోష్ నారాయణన్ అందించారు. కథ  తమిళనాడులోని మధురై ప్రాంతంలో గొడవలు, హత్యలతో కాలం వెళ్లదీసే యువకుడు సురులీ (ధనుష్). హత్యలకు పాల్పడుతున్న క్రమంలో అతడి ప్రాణాలు ముప్పు ఏర్పడటంతో ఓ నెల రోజులపాటు ఎక్కడైనా తలదాచుకోవాలని ఊరి పెద్దలు సూచిస్తారు. ఆ సమయంలో బ్రిటన్‌లో గ్యాంగ్‌స్టర్ శివదాసు‌కు వ్యతిరేకంగా పనిచేయడానికి కిరాయి గుండాగా లండన్‌కు వెళ్లే అవకాశం సురులీకి లభిస్తుంది. అక్కడ ఓ సింగర్ అటీలా (ఐశ్వర్య లక్ష్మీ)ను చూసి తొలి పరిచయంలోనే ప్రేమలో పడిపోతాడు. బ్రిటన్‌లో అడుగుపెట్టిన తన బాస్ పీటర్‌‌ కోసం సురులీ ఏం చేశాడు. గ్యాంగ్‌స్టర్‌గా శివదాసు‌ను ఎదుర్కోవడానికి పీటర్‌కు ఎలాంటి సలహాలు ఇచ్చారు. శివదాస్ ఎలాంటి పరిస్థితుల్లో మరణిస్తాడు? శివదాస్ మరణం తర్వాత సురులీ ఎందుకు పశ్చాత్తాపం పడుతాడు. తనని ప్రాణం కంటే మిన్నగా ప్రేమించిన సురులీని అటీలా చంపాలని ఎందుకు కుట్ర పన్నుతుంది? తనను చంపడానికి ప్రయత్నించిన అటీలాను ఎందుకు క్షమించాడు? తన బాస్‌ పీటర్‌కు సురులీ ఎందుకు ఎదురు తిరగాల్సి వస్తుంది అనే ప్రశ్నలకు సమాధానమే జగమే తంత్రం మూవీ కథ. 
Read More

జగమే తంత్రం కాస్ట్ & క్రూ

జగమే తంత్రం సిబ్బంది సమాచారం

దర్శకత్వం కార్తీక్ సుబ్బరాజ్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం సంతోష్ నారాయణన్
నిర్మాత ఎస్ శశికాంత్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

జగమే తంత్రం విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
ఎక్కడ పుట్టామన్నది కాదు.. ఎక్కడ జీవితం కొనసాగిస్తున్నామనేది మనిషికి గుర్తింపు ఉండాలనే బలమైన పాయింట్‌తో రూపొందిన చిత్రం ఆ విషయాన్ని పూర్తిస్థాయిలో ఎస్టాబ్లిష్ చేయలేకపోయింది. శరణార్థుల చుట్టు తిరిగే కథను ఎమోషనల్‌గా కార్తీక్ సుబ్బరాజు చెప్పలేకపోయాడని చెప్పవచ్చు. మంచి కథను, ధనుష్ స్టామినాను పూర్తి స్థాయిలో ఉపయోగించకోవడంలో టీమ్ దారుణంగా విఫలమైందనే చెప్పవచ్చు. ధనుష్ అభిమానించే వారికి ఈ సినిమా నచ్చుతుంది. తమిళ వాసన ఎక్కువగా కావడం కూడా తెలుగు ప్రేక్షకులు జీర్ణించుకోలేని విషయం. తమిళ నేటివిటీ కారణంగా తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాకు కనెక్ట్ కాకపోవచ్చు.

జగమే తంత్రం సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

జగమే తంత్రం

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+