X
తెలుగు » సినిమాలు » జైబోలో తెలంగాణ
జైబోలో తెలంగాణ

జైబోలో తెలంగాణ

Drama | 04 Feb 2011 | A |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

జైబోలో తెలంగాణ స్టోరీ

జైబోలో తెలంగాణ సినిమా డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో జగపతి బాబు, స్మృతి ఇరానీ, సందీప్‌, మీరానందన్‌, గౌరీశంకర్‌, గద్దర్‌, వేదకుమార్‌, దేశపతి శ్రీనివాస్‌, మల్లేపల్లి లక్ష్మయ్య, డా.శ్రవణ్‌ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, నిర్మాత-దర్శకుడు: ఎన్‌.శంకర్ నిర్వహించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు చక్రి స్వరాలు సమకుర్చారు. కథ ప్రత్యేక తెలంగాణా కోసం తరతరాలుగా ప్రాణాలర్పిస్తూ వస్తున్న కుటుంబం బందగి గోపన్న(జగపతిబాబు)ది. ఆయన కూడా పోరాటంలో పాల్గొని ప్రాణాలు వదులుతాడు. ప్రస్తుతం ఆయన కొడుకు వర్షిత్‌ (సందీప్‌) తరం నడుస్తూంటుంది. వర్షిత్ తన తల్లి జయమ్మ(స్మృతి ఇరానీ) తో కలిసి ఉంటూంటాడు. తండ్రి, తాతల్లాగే ఆశయం కోసం మరణించం ఇష్టపడని అతను చదువుకుని జీవితంలో సెటిల్ అవ్వాలనుకుంటాడు. ఆ క్రమంలో అతనికి విజయవాడకు చెందిన రాజకీయ కుటుంబానికి చెందిన ఆంద్రా అమ్మాయి సహజ (మీరా నందన్‌) పరిచయమవుతుంది. పరిచయం ప్రేమదాకా పోతుంది. అయితే ఈ లోగా అమ్మమ్మ ఇంటికి వెళ్ళిన అతనికి తెలంగాణా పల్లె జనం పడుతున్న కష్టాలు, కన్నీళ్ళు తెలిసి వస్తాయి. దాంతో తన ప్రేమను పణంగా పెట్టి ఉద్యమంలోకి దూకుతాడు. వేర్వేరు ప్రాంతాలకు చెందిన ఆ జంట ఒకటయ్యారా...ఉద్యమం వారికి ఏమి మిగిల్చింది అనేది మిగతా కధ.
Read More

జైబోలో తెలంగాణ కాస్ట్ & క్రూ

జైబోలో తెలంగాణ సిబ్బంది సమాచారం

దర్శకత్వం ఎన్‌ శంకర్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం చక్రి
నిర్మాత ఎన్‌ శంకర్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

జైబోలో తెలంగాణ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
ఫైనల్ గా చిత్రం లో కొన్ని సంఘటనలు గత కొంత కాలంగా రాష్ట్రంలో జరుగుతుందన్న సఘంటనలు గుర్తుకు వచ్చి కళ్ళు చెమర్చేలా చేస్తాయి. అలాగే టైటిల్ జస్టిఫికేషన్ జరిగింది కాబట్టి తెలంగాణా వారికి బాగా నచ్చుతుమంది. ఇక ఆ ఎమోషన్స్ తో , ఉద్యమంతో సంభంధం లేని వారికి సైతం ఓ ప్రేమ కథగా ఆకట్టుకునే అవకాశం ఉంది. టోట్ లాగ హిట్ బోలో అనిపించుకుంది.

జైబోలో తెలంగాణ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

జైబోలో తెలంగాణ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+