X
జిల్లా

జిల్లా

Action | Romance | 24 Jul 2015 |
Telugu

2.5 /5 Users

1.5 /5 Filmibeat

జిల్లా స్టోరీ

జిల్లా సినిమా తెలుగు డబ్బింగ్ తమిళ చిత్రం ఇది ఒక యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ ఇందులో విజయ్, కాజల్ అగర్వల్, మోహన్ లాల్, బ్రహ్మానందం, మహత్ రాఘవేంద్ర తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఆర్ టి నేషన్ నిర్వహించారు మరియు నిర్మాత తమతమ్ కుమార్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు డి ఇమ్మన్ స్వరాలు సమకుర్చారు. కథ విజయవాడలో పవర్ ఫుల్ రౌడీ శివుడు(మోహన్ లాల్). శివుడి ప్రాణాలు కాపాడే క్రమంలో అతని అనుచరుడు ప్రాణాలు కోల్పోతాడు. అతని కొడుకు శక్తి(విజయ్)ని చేరదీసిన శివుడు తన సొంత కొడుకులా పెంచుతాడు. శక్తి ఎదిగి శివుడికి సపోర్టుగా ఉంటాడు. అయితే పోలీసుల నుండి ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో...తమలోనే ఓ పోలీస్ ఉంటే బావుంటుందనే ఉద్దేశ్యంతో శక్తిని పోలీస్ ఆఫీసర్ చేయాలని నిర్ణయిస్తాడు. పోలీసులు అంటేనే రగిలిపోయే శక్తి తన తండ్రి కోసం పోలీస్ అవుతాడు. అయితే పోలీస్ అయిన తర్వాత శక్తిలో మార్పు వస్తుంది. శివుడు చేసే రౌడీ పనులను అడ్డుకుంటాడు. అతని మనుషులను అరెస్టు చేస్తాడు. ఇద్దరి మధ్య విబేధాలు వస్తాయి. విడిపోతారు. ఈ నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనేది తెరపై చూడాల్సిందే.
Read More

జిల్లా కాస్ట్ & క్రూ

జిల్లా సిబ్బంది సమాచారం

దర్శకత్వం ఆర్ టి నేషన్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం డి ఇమ్మాన్
నిర్మాత తమతమ్ కుమార్ రెడ్డి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

జిల్లా విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com

జిల్లా సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

జిల్లా

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+