
కె రాఘవేంద్ర రావు
Director/Producer
Born : 23 May 1942
Birth Place : హైదరాబాద్
కోవెలమూడి రాఘవేంద్రరావు మే 23, 1942 తేదీన కృష్ణా జిల్లా, కంకిపాడు మండలానికి చెందిన కోలవెన్ను గ్రామంలో జన్మించాడు తన జీవితాన్ని శోభన్ బాబు నటించిన బాబు అనే చిత్రంతో విజయవతంగా జీవితాన్ని ప్రారంభించారు. రాఘవేంద్రరావు శ్రీదేవి, విజయశాంతి, రాధ, రమ్యకృష్ణ,...
ReadMore
Famous For
కోవెలమూడి రాఘవేంద్రరావు మే 23, 1942 తేదీన కృష్ణా జిల్లా, కంకిపాడు మండలానికి చెందిన కోలవెన్ను గ్రామంలో జన్మించాడు తన జీవితాన్ని శోభన్ బాబు నటించిన బాబు అనే చిత్రంతో విజయవతంగా జీవితాన్ని ప్రారంభించారు. రాఘవేంద్రరావు శ్రీదేవి, విజయశాంతి, రాధ, రమ్యకృష్ణ, రవళి, వంటి కథానాయకులకు జీవితాన్ని ప్రసాదించారు. ఆ తర్వాత ఎంతో మంది కథానాయకులతో ఎన్నో విజయవంతమైన చిత్రాలను తీశారు. హిమ్మత్ వాలా, తోఫా లాంటి విజయవంతమైన హిందీ సినిమాలకు దర్శకత్వం వహించారు. తెలుగులో అగ్రహీరోలందరితోను సినిమాలు తీసి వారికి హిట్స్ అందించారు. స్త్రీ పాత్రలే ప్రధానంగా జ్యోతి, ఆమే కథ, కల్పన లాంటి చిత్రాలు తీశారు. ఇతని కుమారుడు ప్రకాష్ కోవెలమూడి కూడ నటుడిగా, సినీ నిర్మాతగ పేరుపొందారు.
-
చైల్డ్ ఆర్టిస్ట్ మృతి.. అలా ఇంజక్షన్ ఇవ్వడం, డాక్టర్ల నిర్లక్ష్యంతోనే అంటూ ఆందోళన!
-
Honey Rose: ఫ్యాన్స్ ఎగబడడంతో కింద పడిన హనీ రోజ్.. సన్నీ లియోన్ తరువాత ఆ రేంజ్ లో ఎఫెక్ట్!
-
ఆ హీరోయిన్‌తో సందీప్ కిషన్ డేటింగ్: క్లోజ్‌గా ఉన్న ఫొటో లీక్.. మా సిస్టర్ ఇంట్లోనే ఉంటుందని క్లారిటీ
-
బాలకృష్ణపై మరో వివాదం.. పవన్ కల్యాణ్ ఎపిసోడ్ లో బూతులు.. క్షమాపణ చెప్పాలని డిమాండ్!
-
హృతిక్ రోషన్ తో మైత్రి దర్శకులు.. ఫొటో ద్వారా హింట్ ఇచ్చేసిన నిర్మాత!
-
Vani Jayaram: రక్తపు మడుగులో వాణీ జయరాం.. లెజండరీ సింగర్ మృతిపై అనుమానాలు!
కె రాఘవేంద్ర రావు వ్యాఖ్యలు