X
తెలుగు » సినిమాలు » మల్లేశం
మల్లేశం

మల్లేశం

Biography | 21 Jun 2019 | U |
Telugu

2.5 /5 Users

3.5 /5 Filmibeat

మల్లేశం స్టోరీ

మల్లేశం సినిమా చేనేత వ్యాపారుడు, పద్మ శ్రీ అవార్డు గ్రహీత చింతకింద మల్లేశం జీవితచరిత్ర ఆధారంగా చిత్రీకరిస్తున్నారు. ఇందులొ ప్రియదర్శి, అనన్య, ఝాన్సి తదితరులు నటిస్తున్నారు. రాజ్ ఆర్ దర్శకత్వం వహించారు. రాజ్ ఆర్ మరియు శ్రీ అధికారి సంయుక్తంగా నిర్మించారు. సంగీతం శ్రావన్ అందిస్తున్నారు. కథ   దిగువ తరగతి చేనేత కుటుంబంలో పుట్టిన మల్లేశం (ప్రియదర్శి)కు బాల్యం నుంచే కష్టాలు, సమస్యలు కళ్ల ముందే కదలాడుతాయి. ఆర్థిక సమస్యలతో కుటుంబ సభ్యులు ఆత్మహత్యకు పాల్పడటం పసివాడిని కలిచివేస్తుంది. అలాగే ఆసు పట్టే తల్లి ఆరోగ్యం క్రమక్రమంగా క్షీణిస్తుంటుంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆరో తరగతిలోనే చదువు ఆపేస్తాడు. కుటుంబ భారాన్ని కొంత తన భుజానికి ఎత్తుకొంటాడు. తన తల్లికే కాకుండా చేనేత కుటుంబంలో ఏ మహిళ కూడా ఆసు కష్టాలను అనుభవించకూడదనే ఆలోచనతో ఆసు యంత్రాన్ని కనిపెట్టేందుకు పూనుకొంటాడు. ఆసు యంత్రాన్ని కనుగొనే క్రమంలో ఎదురైన కష్టాలేంటీ? గ్రామస్థుల సహకారం ఎలా ఉంది? జీవితానికే సవాల్‌గా నిలిచిన క్షణాల్లో భార్య (అనన్య) ఎలా నిలిచింది? మల్లేశం భుజానికి ఎత్తుకొన్న కార్యాన్ని తండ్రి (చక్రపాణి) ఎందుకు అడ్డుకొనేందుకు ప్రయత్నం చేశాడు. తన కార్యదీక్షకు తల్లి (యాంకర్ ఝాన్సీ ) ఎలాంటి నైతిక మద్దతు ఇచ్చింది. చివరకు ఎలాంటి సమస్యలను ఎదురించి ఆసు యంత్రాన్ని కనుగొన్నాడు అనే ప్రశ్నలకు సమాధానమే మల్లేశం సినిమా. 
Read More

మల్లేశం కాస్ట్ & క్రూ

మల్లేశం సిబ్బంది సమాచారం

దర్శకత్వం రాజ్ ఆర్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం శ్రావన్
నిర్మాత రాజ్ ఆర్, శ్రీ అధికారి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

మల్లేశం విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
ఆర్థిక సమస్యలతో చితికిపోయి, ఆత్మహత్యలకు పాల్పడిన చేనేత కళకారులకు గొప్ప నివాళి అర్పించే చిత్రం మల్లేశం సినిమా. అంతేకాకుండా కేవలం చేనేతనే కాదు.. అన్ని రంగాల కళాకారులకు గొప్ప స్ఫూర్తిని అందించే మానో వికాస కేంద్రం అని చెప్పవచ్చు. కమర్షియల్ హోరులో కొన్ని జీవితాలను అధ్యయనం చేసే చిత్రమని చెప్పవచ్చు. వాణిజ్య విలువ కంపుతో వస్తున్న సినిమాల మధ్య మల్లేశం ఓ చక్కటి క్లీన్ అండ్ గ్రీన్ చిత్రం.

మల్లేశం సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

మల్లేశం

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+