X
మలుపు

మలుపు

Action | Thriller | 19 Feb 2016 | A |
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

మలుపు స్టోరీ

మలుపు సినిమా యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ఆది పినిశట్టి, నిక్కి గల్రాని, మితున్ చక్రవర్తి, పశుపతి, రిచ పల్లోద్, నాజర్, అదుకలం నరెన్, ప్రగత్య, లక్ష్మి ప్రియ తదితరులు నటించారు. ఈ సినిమాకు దర్శకత్వం సత్య ప్రభాస్ పణిశెట్టి నిర్వహించారు మరియు నిర్మాత రవింద్ర పనిశేట్టి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ప్రసన్ ప్రవీన్ శ్యామ్ స్వరాలు సమకుర్చరు. కథ సగ... పూర్తి పేరు సాయి గణేష్ (ఆది పినిశెట్టి ) హ్యాపీ గోయింగ్ మ్యాన్. తన బెస్ట్ ఫ్రెండ్స్ శివ ,రాజేష్ ,కిషోర్ లతో కలిసి హ్యాపీగా గడిపేస్తుంటాడు. ఓ సారి ఈ నలుగురూ కలిసి న్యూ ఇయర్ పార్టీకి వెళ్లి తాగిన మత్తులో ప్రియ (రిచా ), ఆమె బాయ్ ఫ్రెండ్ సూర్య (శ్రవణ్ )లతో గొడవ పడతారు. శ్రవణ్ ను తీవ్రంగా కొడతాడు. దీంతో ప్రియ తండ్రి, మాఫియా డాన్ అయిన మొదలియార్ (మిథున్ చక్రవర్తి ) సగ ఫ్రెండ్స్ ని చంపడానికి తిరుగుతుంటారు. ఈ విషయం తెలిసి నేరుగా మొదలియార్ ను కలిసి క్షమాపణ చెప్పాడానికి ముంబై వెళ్లిన సగకి వారు తమను చంపాలని తిరగడానికి కారణం వేరే అని తెలుస్తుంది. మొదలియార్ గ్యాంగ్ సగ అండ్ ఫ్రెండ్స్ ను ఎందుకు చంపాలనుకుంటున్నారు? సగ తన ఫ్రెండ్స్ ను కాపాడుకోవడానికి ఏం చేసాడు? అనేది తెరపై చూడాల్సిందే.
Read More

మలుపు కాస్ట్ & క్రూ

మలుపు సిబ్బంది సమాచారం

దర్శకత్వం సత్య ప్రభాష్ పినిశెట్టి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం ప్రషన్ ప్రవీన్ శయం
నిర్మాత రవిరాజ పినిశెట్టి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

మలుపు విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
తన జీవితంలో జరిగిన రియల్ సంఘటనలను స్టోరీగా మలుచుకుని సినిమా చేసాడు దర్శకుడు. ఆది పనిశెట్టి తెగులు వాడే అయినప్పటికీ ఆది ఎక్కువగా తమిళంలోనే సినిమాలు చేసాడు. అక్కడ పాపులర్ యాక్టర్ కూడా. తెలుగులో మాత్రం పెద్దగా గుర్తింపు లేదు. ఒకప్పటి సంచలన దర్శకులు రవిరాజా పినిశెట్టి తనయుడే. ఆది యాక్షన్ సీన్స్ బాగా చేసాడు..పాత్రకు తగిన లుక్ తో ఆకట్టుకున్నాడు. ఆది గర్ల్ ఫ్రెండ్ లాస్య పాత్రలో హీరోయిన్ నిక్కి గల్రాని ఫర్వాలేదు. ఆమె పాత్ర నిడివి తక్కువే అయినా ఉన్నంతలో ఆకట్టుకుంది. మాఫియా డాన్ పాత్రలో బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి, హరీష్ ఉత్తమన్ ఆకట్టుకున్నారు. రొటీ సినిమాలు కాకుండా....కాస్త సస్పెన్స్ థ్రిల్లర్ అంశాలు ఇష్టపడే వారికి ఓకే అనిపిస్తుంది.

మలుపు సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్
  • Pakka commercial Family Mass Entertainment King of Style is Back

×
2.5 /5 Your Rating

మలుపు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+