CelebsbredcrumbAadhi
    ఆది పినిశెట్టి

    ఆది పినిశెట్టి

    Actor/Actress
    Born : 14 Dec 1982
    ఆది పినిశెట్టి 1982 డిసెంబరు 14న చెన్నైలో జన్మించాడు. ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి సినీ వారసుడిగా పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆది పినిశెట్టి నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. కేవలం హీరో పాత్రలకే పరిమితం కాకుండా సపోర్టింగ్... ReadMore
    Famous For
    ఆది పినిశెట్టి 1982 డిసెంబరు 14న చెన్నైలో జన్మించాడు.ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి సినీ వారసుడిగా పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆది పినిశెట్టి నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. కేవలం హీరో పాత్రలకే పరిమితం కాకుండా సపోర్టింగ్ రోల్స్ కూడా చేస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. 

    తెలుగు, తమిళ భాషల్లో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. కిందటేడాది, ‘అజ్ఞాతవాసి, రంగస్థలం, నీవెవరో, యూటర్న్’ చిత్రాల్లో నటించారు. వీటిలో ‘రంగస్థలం’లోని కుమార్ బాబు పాత్ర ఆయనకు మంచి పేరు తెచ్చి పెట్టింది. 
    Read More
    ఆది పినిశెట్టి వ్యాఖ్యలు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Yes No
    Settings X