X
తెలుగు » సినిమాలు » మిష‌న్ ఇంపాజిబుల్
మిష‌న్ ఇంపాజిబుల్

మిష‌న్ ఇంపాజిబుల్

Thriller | 01 Apr 2022 | U/A |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

మిష‌న్ ఇంపాజిబుల్ స్టోరీ

మిష‌న్ ఇంపాజిబుల్ సినిమా థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో తాప్సీ పన్ను తదితరులు నటిస్తున్నారు. ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: స్వ‌రూప్ ఆర్ ఎస్ జె, నిర్మాత‌లు: నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి, అసోసియేట్ ప్రొడ్యూస‌ర్: ఎన్ ఎం పాష, సినిమాటోగ్ర‌ఫి: దీప‌క్ య‌ర‌గ‌ర, సంగీతం: మార్క్   కథ చిత్తూరు జిల్లా తిరుపతికి సమీపంలో ఉన్న వడమాలపేటకు చెందిన రఘుపతి(హర్ష రోషన్), రాఘవ(భాను ప్రకాష్), రాజారామ్(జయతీర్థ) లకు చదువు మీద ఏమాత్రం ఆసక్తి ఉండదు. రఘుపతి ఎప్పటికైనా రాంగోపాల్ వర్మ లాంటి దర్శకుడు అవ్వాలని కలలు కంటూ ఉంటే రాఘవ మాత్రం ఎప్పటికైనా కౌన్ బనేగా కరోడ్పతి లో పాల్గొని కోటి రూపాయలు గెలుచుకోవాలని కలలు కంటూ ఉంటాడు. రాజా రామ్ కి ఎప్పటికైనా ఫాస్ట్ బౌలర్ అవ్వాలని కల. చదువు మీద ఏమాత్రం శ్రద్ధ పెట్టని వీళ్ళు డబ్బు సంపాదించాలంటే దావూద్ ఇబ్రహీంను పోలీసులకు పట్టిస్తే సులభంగా సంపాదించవచ్చు అని భావిస్తారు. అలా బొంబాయి వెళ్దామని బయలు దేరిన వీళ్ళు అనుకోని పరిస్థితుల్లో బెంగళూరు వెళతారు. వీళ్లకు చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాను పట్టుకోవాలని ప్రయత్నిస్తున్న ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ శైలజ(తాప్సీ) కనపడుతుంది. వీరిలో రాజారామ్ కిడ్నాప్ కాగా వీరి ద్వారా శైలజ చైల్డ్ ట్రాఫికింగ్ ముఠా ఆట ఎలా కట్టించింది అనేదే ఈ సినిమా కథ. 
Read More

మిష‌న్ ఇంపాజిబుల్ కాస్ట్ & క్రూ

మిష‌న్ ఇంపాజిబుల్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం స్వరూప్ అర్ ఎస్ జె
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం మార్క్ కె రాబిన్
నిర్మాత నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

మిష‌న్ ఇంపాజిబుల్ విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
ముగ్గురు పిల్ల‌లు... తెలియ‌ని త‌నంతో ఏదో చేద్దామని బ‌య‌ల్దేరి, ఇంకోటేదో సాధించుకుని రావ‌డం అనే కాన్సెప్టు బాగుంది కానీ దాని కోసం ఎంచుకొన్న నేప‌థ్యంలోనే బలం లేదు. ఇక సినిమాలో అస్సలు లాజిక్కులనేవే లేవు. కొన్ని చోట్ల కామెడీ బాగుంది కానీ కొన్ని చోట్ల అదే వెగటు పుట్టించింది. సినిమా చూస్తున్నంత సేపు ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతిరత్నాలు సినిమాలు గుర్తుకు రాక మానవు. అక్కడక్కడా విడివిడిగా కొన్ని సీన్లు బాగున్నాయి కానీ సినిమా పరంగా చూస్తే మాత్రం మిషన్ సక్సెస్ అవలేదు.

మిష‌న్ ఇంపాజిబుల్ ట్రైలర్

Video Thumbnail

మిష‌న్ ఇంపాజిబుల్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

మిష‌న్ ఇంపాజిబుల్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+