X
తెలుగు » సినిమాలు » నా రాకుమారుడు
నా రాకుమారుడు

నా రాకుమారుడు

Romance | 21 Feb 2014 | U |
Telugu

2.5 /5 Users

1.5 /5 Filmibeat

నా రాకుమారుడు స్టోరీ

నా రాకుమారుడు సినిమా రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నవీన్‌ చంద్ర, రీతూవర్మ , సితార, ఎమ్మెస్‌ నారాయణ, కృష్ణభగవాన్‌, కొండవలస, మిక్కీ, సునీల్‌హార్స్‌, దీక్షాపంత్‌, రాధికారెడ్డి, భార్గవి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సత్య నిర్వహించారు మరియు నిర్మాతలు పి వజ్రాంగ్‌ (పి.ఎస్‌.రెడ్డి), కోడి వంశీ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతర్శకుడు అచ్చు స్వరాలు సమకుర్చారు. కథ కోటీశ్వరుడు కొడుకైన వైష్ణవ్‌ (నవీన్‌ చంద్ర) మరో రెండు నెలల్లో అమెరికా వెళ్తాడు. ఈ గ్యాప్ లో తనని ప్రేమించే వాళ్లని కాకుండా తనకి నచ్చిన అమ్మాయి ఎవరైనా తారసపడుతుందేమో చూస్తూంటాడు. ఆ క్రమంలో వైష్ణవ్‌కి బిందు (రీతూ వర్మ) పరిచయం అవుతుంది. ఆమెకు చదువంటే ఇష్టం ఉండదు. అమ్మ (సితార)బలవంతం మీద కాలేజీ వెళ్తుందంతే. వైష్ణవ్‌ని ఇష్టపడుతుంది. అది ప్రేమగా మారుతుంది. అయితే వైష్ణవ్ మాత్రం ఆమెను వదిలేసి అమెరికా వెళ్లిపోతాడు. ఆ బాధతో ఆమె ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకుంటుంది. అప్పుడు ఏమైంది. చివరకు వీళ్లద్దరూ కలిసారా...అనేది మిగతా కథ.
Read More

నా రాకుమారుడు కాస్ట్ & క్రూ

నా రాకుమారుడు సిబ్బంది సమాచారం

దర్శకత్వం సత్య
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం అచ్చు రాజమణి
నిర్మాత పి వజ్రాంగ్‌
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

నా రాకుమారుడు విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
పూరీ జగన్నాథ్ అంటే తెలుగు సినిమాల్లో ఓ బ్రాండ్ నేమ్. ఆయన శిష్యుడుని,ఆయనలా డైలాగులు రాసానని చెప్పుకుంటూ ఓ కొత్త దర్సకుడు వస్తున్నాడంటే అందరూ ఆసక్తిగా చూస్తారు. అయితే ఓ కొరియా సినిమా (100 Days with Mr. Arrogant) దింపుతూ థియోటర్స్ లో దిగుతాడని ఎవరూ ఊహించరు. పోనీ దాన్ని అయినా చూడటానికి పనికి వచ్చేలా ప్రెజెంట్ చేసారా అంటే రొటీన్ సీన్స్ తో సాగతీస్తూ,మెసేజ్ ఇవ్వాలన్న తాపత్రయంలో అంతకన్నా పరమ రొటీన్ క్లైమాక్స్ తో ముగించారు. 'అందాల రాక్షసి','దళం' చిత్రాల్లో రఫ్ లుక్ తో కనిపించిన నవీన్ చంద్ర లుక్ మార్చటమొకటే ఇందులో మనకు దర్శకుడు వైపు నుంచి కనపడే క్రియేటివిటీ అనిపిస్తుంది.

నా రాకుమారుడు సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

నా రాకుమారుడు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+