X
నాట్యం

నాట్యం

Drama | 22 Oct 2021 | U | 136 Mins
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

నాట్యం స్టోరీ

నాట్యం మూవీ డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సంధ్య రాజు, కమల్ కామరాజు, రోహిత్ బెహల్, ఆదిత్య మీనన్, శుభలేఖ సుధాకర్, భానుప్రియ, రుక్మిణి విజయకుమార్, హైపర్ ఆది, బేబీ దీవెన తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రేవంత్ కోరుకొండ వహించారు. సంగీతం శ్రావణ్ భరద్వాజ్ అందించారు.  కథ  భారతీయ కళలకు, సంస్క‌తికి పుట్టినిల్లు లాంటి నాట్యం అనే గ్రామంలో సితార (సంధ్యా రాజు (సత్యం రామలింగ రాజు కోడలు)) గొప్ప నృత్యకారిణి కావాలని, అదే గ్రామంలో రంగ ప్రవేశం చేయాలని కోరుకొంటుంది. గురువు (ఆదిత్య మీనన్), ఆయన కుమారుడు హరి (కమల్ కామరాజ్) పర్యవేక్షణలో నృత్యంలో ప్రావీణ్యం సంపాదిస్తుంది. తన చిన్న నాటి కలగా మిగిలిని కాదంబరి కథను నృత్య రూపకంలో చెప్పాలని కలలు కంటుంది. అయితే గ్రామ పెద్ద (శుభలేఖ సుధాకర్) కుట్ర వల్ల ఆ గ్రామం నుంచి హైదరాబాద్‌కు రోహిత్ ( రోహిత్ బెహల్) సహాయంతో పారిపోతుంది. కాదంబరి నృత్యరూపకాన్ని ప్రదర్శించాలనే కోరికకు ఎలాంటి అడ్డంకులు ఏర్పడ్డాయి. నాట్యం గ్రామానికి వచ్చిన రోహిత్‌తో కలిసి సితార ఎందుకు పారిపోయింది. తన గురువ కుమారుడు హరి తనపై ఎందుకు పగను పెంచుకొన్నాడు. తన చిన్ననాటి కలకు అడ్డు పడిన గ్రామ పెద్దను ఎలా ఎదురించింది. కాదంబరి కథను అమెరికాలో ఎందుకు ప్రదర్శించాలని నిర్ణయం తీసుకొన్నది. చివరకు సొంత ఊరిలో గురువు ఆశీస్సులతో రంగ ప్రవేశం చేసిందా అనే ప్రశ్నలకు భావోద్వేగమైన సమాధానమే నాట్యం సినిమా కథ.
Read More

నాట్యం కాస్ట్ & క్రూ

నాట్యం సిబ్బంది సమాచారం

దర్శకత్వం రేవంత్ కోరుకొండ
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం శ్రావణ్ భరద్వాజ్
నిర్మాత NA
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

నాట్యం విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
ప్రస్తుతం వస్తున్న చిత్రాలకు భిన్నంగా, కళలు, నృత్యం, సంప్రదాయాలను మేలవించిన చిత్రం నాట్యం. కమర్షియల్ వ్యాల్యూస్‌కు దూరంగా చక్కటి ఫీల్‌గుడ్ ఫ్యాక్టర్స్‌తో అందించిన చిత్రంగా చెప్పవచ్చు. కాకపోతే కథ, కథనాలు మైనస్ కావడంతో ఈ సినిమా క్లాసిక్‌కు దూరంగా నిలిచిపోయిందనే అభిప్రాయం కలుగుతుంది. నృత్య ప్రధానంగా సాగే ఎంటర్‌టైనర్లను ఇష్టపడే ప్రేక్షకులకు నాట్యం తప్పకుండా నచ్చుతుంది. ఫ్యామిలీ ఆడియెన్స్ ఎలాంటి డౌట్స్ లేకుండా థియేటర్‌లో చూడవచ్చు. ఎలాంటి అంచనాల లేకుండా వెళ్తే మీరు పెట్టిన సొమ్ముకు న్యాయం అందిస్తుంది.

నాట్యం సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

నాట్యం

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+