X
తెలుగు » సినిమాలు » నిర్మలా కాన్వెంట్
నిర్మలా కాన్వెంట్

నిర్మలా కాన్వెంట్

Romance | 16 Sep 2016 | 152 Mins
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

నిర్మలా కాన్వెంట్ స్టోరీ

నిర్మలా కాన్వెంట్ సినిమా రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అక్కినేని నాగేశ్వర రావు, రోషన్ శ్రీకాంత్, శ్రియా శర్మ, అదిత్య మీనన్, ఎల్ బి శ్రీరామ్, తాగుబోతు రమేష్, రవి ప్రకాష్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం జి నాగ కోటేశ్వర రావు వహించారు మరియు నిర్మాత నాగేశ్వర రావు అక్కినేని నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు రోషన్ సలూర్ స్వరాలు సమకుర్చరు.    కథ పేదింటి అబ్బాయి శామ్యుల్‌ (రోషన్‌), డబ్బున్న అమ్మాయి శాంతి (శ్రియ శర్మ) చదువుకుంటూంటారు. ఒకే ఊరుకి చెందిన వీళ్లిద్దరూ షరా మూమూలుగా కొన్ని కవ్వించి, నవ్వించి, లవ్వించే సీన్లతో ప్రేమలో పడతారు. ఆ తర్వాత ఆ పిల్ల తండ్రి భూపతి రాజు(ఆదిత్య మీనన్) కు తెలిసి మండిపడతాడు. గూండాలలాంటి తన పాలేర్లతో మన హీరో శామ్యూల్ ని కొట్టిస్తాడు. అయినా సరే తన కొడుకు ప్రేమని గెలిపించటం కోసం శ్యాముల్ తండ్రి వెళ్లి , హీరోయిన్ తండ్రి తో నీ కూతురుని ఇచ్చి నా కొడుకుతో పెళ్లి చేయమంటాడు...అప్పుడు ఆ రాజు గారు.. ఆ పేద తండ్రికి ఉన్న ఆ ఎకరం పొలం కూడా మోసంతో రాయించుకుని, 'పైసా లేని నువ్వు నా కంటే ఎక్కువ సంపాదించు, నాకంటే ఎక్కువ కీర్తి గడించు. అప్పుడు నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తా' అంటాడు. దాంతో డబ్బు సంపాదించడం కోసం శామ్యూల్‌ హైదరాబాద్‌ వచ్చి ఇక్కడ సినిమా హీరో నాగార్జున (నాగార్జున)ని కలుస్తాడు. ఆ తరవాత ఏమైంది? శామ్యూల్‌ డబ్బునీ.. కీర్తినీ ఎలా సంపాదించాడు? తన ప్రేమని ఎలా సాధించాడు? అనేదే ఈ చిత్ర కథ. 
Read More

నిర్మలా కాన్వెంట్ కాస్ట్ & క్రూ

నిర్మలా కాన్వెంట్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం జి నాగ కోటేశ్వర రావు
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం రోషన్ సలూర్
నిర్మాత నాగార్జున అక్కినేని
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

నిర్మలా కాన్వెంట్ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
అప్పట్లో ఆస్కార్ అవార్డ్ పొంది, ఘన విజయం సాధించిన 'స్లమ్‌ డాగ్‌ మిలియనీర్‌' చిత్రం గుర్తుండే ఉండి ఉంటుంది. ఆ సినిమాకు ఇండియన్ ఇంకా చెప్పాలంటే నాటు తెలుగు సినిమా వెర్షన్ ఇది. అంటే కోట్లు కురిపించే క్విజ్ షో ఎపిసోడ్ కు లవ్ స్టోరీ కలిపి వదిలిన కథ ఇది. ఇంతకు మించి ప్రత్యేకంగా ఈ సినిమా కథ గురించి మాట్లాడటానికి ఏమీలేదు. అయితే ప్రేరణ పొందటం తప్పేమీ కాదు కానీ మరీ నాటుగా,మోటుగా , రొటీన్ గా ఇన్స్పైర్ అయినట్లు అనిపిస్తుంది. ఈ సినిమాలో అనీల్ కపూర్ పాత్ర తరహా క్యారక్టర్ ని నాగార్జన చేసారు...ఆయన రియల్ లైఫ్ లో చేస్తున్న టీవీ షో 'మీలో ఎవరు కోటీశ్వరుడు'ను మళ్లీ చూపించారు. ఆ షో తాలుకూ సీన్లన్నీ 'స్లమ్‌ డాగ్‌ మిలియనీర్‌' సినిమా నుంచి ప్రేరణగా పొంది రాసుకున్నవిగా అనిపిస్తాయి. క్లైమా్స్ సీన్స్ అందరూ వూహించిన విధంగానే సాగాయి.

నిర్మలా కాన్వెంట్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

నిర్మలా కాన్వెంట్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+