»   » విష్ చేసేసారు: చిరంజీవితో సహా టాలీవుడ్ స్టార్స్... (ఫోటోస్)

విష్ చేసేసారు: చిరంజీవితో సహా టాలీవుడ్ స్టార్స్... (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కింగ్‌ నాగార్జున సమర్పణలో శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ని హీరోగా పరిచయం చేస్తూ జి. నాగకోటేశ్వరరావు దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్‌, మ్యాట్రిక్స్‌ టీమ్‌ వర్క్స్‌, కాన్సెప్ట్‌ ఫిల్మ్‌ ప్రొడక్షన్స్‌ బేనర్స్‌ పై అక్కినేని నాగార్జున, నిమ్మగడ్డ ప్రసాద్‌ సంయుక్తంగా నిర్మించిన చిత్రం 'నిర్మలా కాన్వెంట్‌'.

రోషన్ సరసన శ్రియా శర్మ హీరోయిన్‌గా నటించింది. రోషన్‌ సాలూరి సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా కింగ్‌ నాగార్జున పాడిన 'కొత్త కొత్త భాష' పాట మ్యూజిక్‌ లవర్స్‌ని విశేషంగా ఆకట్టుకుంటూ పెద్ద హిట్‌ అయ్యింది. అలాగే ఈ చిత్రం ద్వారా 9 మంది న్యూ టాలెంట్స్‌ని పరిచయం చేస్తున్నారు.

అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం వరల్డ్‌వైడ్‌గా ఈ రోజు (సెప్టెంబర్‌ 16) రిలీజ్‌ చేసారు. సినిమా రిలీజ్ ముందే సినీ ప్రముఖుల కోసం ప్రీమియర్ షో ఏర్పాటు చేసారు. ఈ షోకు మెగాస్టార్ చిరంజీవితో పాటు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులంతా హాజరయ్యారు.

మెగాస్టార్

మెగాస్టార్

హీరోగా పరిచయం అవుతున్న రోషన్ ను విష్ చేసారు. సినిమా చూసిన అనంతరం రోషన్, శ్రీయా శర్మ పెర్ఫార్మెన్స్ బావుందంటూ ప్రశంసించారు. సినిమా దర్శక నిర్మాతలను అభినందించారు.

చిన్ని హీరోయిన్

చిన్ని హీరోయిన్

హీరోయిన్ శ్రీయ శర్మను అభినందిస్తున్న మెగాస్టార్ చిరంజీవి. గతంలో శ్రీయ శర్మ అనేక తెలుగు సినిమాల్లో బాల నటిగా నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. అందులో మెగాస్టార్ మూవీ ‘జై చిరంజీవి' కూడా ఒకటి.

గోపీచంద్ దంపతులు, ఛార్మి

గోపీచంద్ దంపతులు, ఛార్మి

నిర్మలా కాన్వెంట్ మూవీ ప్రీమియర్ షోకు హాజరైన గోపీచంద్ దంపతులు, హీరోయిన్ చార్మి. సినిమా చూసిన అనంతరం వారు రోషన్, శ్రీయ శర్మ పెర్ఫార్మెన్స్ ను అభినందించారు.

తారకరత్న

తారకరత్న

నిర్మలా కాన్వెంట్ మూవీ ప్రీమియర్ షోకు హాజరైన నందమూరి హీరో తారకరత్న, ఆయన భార్య. సినిమా చూసిన అనంతరం వారు రోషన్, శ్రీయ శర్మ పెర్ఫార్మెన్స్ ను అభినందించారు.

తండ్రితో కలిసి ఆది

తండ్రితో కలిసి ఆది

నిర్మలా కాన్వెంట్ మూవీ ప్రీమియర్ షోకు హాజరైన సీనియర్ నటుడు సాయి కుమార్, హీరో ఆది. సినిమా చూసిన అనంతరం వారు రోషన్, శ్రీయ శర్మ పెర్ఫార్మెన్స్ ను అభినందించారు.

నిర్మాత తమ్మారెడ్డిభరద్వాజ

నిర్మాత తమ్మారెడ్డిభరద్వాజ

నిర్మలా కాన్వెంట్ మూవీ ప్రీమియర్ షోకు హాజరైన నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ. సినిమా చూసిన అనంతరం వారు రోషన్, శ్రీయ శర్మ పెర్ఫార్మెన్స్ ను అభినందించారు.

నటుడు శివాజీరాజా

నటుడు శివాజీరాజా

నిర్మలా కాన్వెంట్ ప్రీమియర్ షోకు హాజరైన నటుడు శివాజీ రాజా. సినిమా చూసిన అనంతరం వారు రోషన్, శ్రీయ శర్మ పెర్ఫార్మెన్స్ ను అభినందించారు.

అచ్చిరెడ్డి, కృష్ణారెడ్డి

అచ్చిరెడ్డి, కృష్ణారెడ్డి

నిర్మలా కాన్వెంట్ మూవీ ప్రీమియర్ షోకు హాజరైన నిర్మాత అచ్చిరెడ్డి, దర్శకుడు కృష్ణా రెడ్డి. సినిమా చూసిన అనంతరం వారు రోషన్, శ్రీయ శర్మ పెర్ఫార్మెన్స్ ను అభినందించారు.

కూతురుతో కలిసి నటి ఊహ

కూతురుతో కలిసి నటి ఊహ

తన కుమారుడు రోషన్ నటించిన నిర్మలా కాన్వెంట్ మూవీ ప్రీమియర్ షోలో కూతురుతో కలిసి సీనియర్ నటి ఊహ.

హీరోనిఖిల్

హీరోనిఖిల్

నిర్మలా కాన్వెంట్ మూవీ ప్రీమియర్ షోకు హాజరైన తెలుగు యువ నటుడు నిఖిల్. సినిమా చూసిన అనంతరం వారు రోషన్, శ్రీయ శర్మ పెర్ఫార్మెన్స్ ను అభినందించారు.

English summary
Nirmala Convent Movie Premiere Show at Cinemax, Banjara Hills, Hyderabad. Megastar Chiranjeevi, Charmi, Actor Srikanth, Actress Ooha (Sivaranjani), Medha Meka, Rohan Meka, Roshan Meka, Shriya Sharma, Ananta Sriram, Reshma, Gopichand, Nani, K Atchi Reddy, SV Krishna Reddy, Allu Aravind graced the event.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu