X
తెలుగు » సినిమాలు » పాండవులు పాండవులు తుమ్మెద
పాండవులు పాండవులు తుమ్మెద

పాండవులు పాండవులు తుమ్మెద

Drama | 31 Jan 2014 | U/A |
Telugu

2.5 /5 Users

0 /5 Filmibeat

పాండవులు పాండవులు తుమ్మెద స్టోరీ

పాండవులు పాండవులు తుమ్మెద సినిమా కామిడి డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో మోహన్ బాబు, విష్ణు, మనోజ్, వరుణ్ సందేశ్, తనీష్, వెన్నెల కిషోర్ ,రవీనా టండన్, హన్సిక, ప్రణీత తదితరులు ఇతర ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం శ్రీవాస్ నిర్వహించారు మరియు నిర్మాతలు : మంచు విష్ణువర్ధన్, మంచు మనోజ్ నిర్మించారు. ఈచిత్రానికి సంగీతదర్శకులు బోప్ప లహరి, అచ్చు కలసి స్వరాలు సమకుర్చారు. కథ స్టోరీలైన్ వివరాల్లోకి వెళితే..నాయుడు(మోహన్ బాబు) బ్యాంకాక్‌లో టూరిస్ట్ గైడ్. అతనకి ముగ్గురు దత్తపుత్రులు అజయ్(మనోజ్), వరుణ్ సందేశ్, లక్కీ(తనీష్). అదే సిటీలో ఉండే రవీనాకు ఇద్దరు దత్తపుత్రులు విజ్జు(విష్ణు), వెన్నెల కిషోర్. మోహన్ బాబు, రవీనా టండన్ కొడుకుల మధ్య ఓ విషయంలో గొడవ జరుగుతుంది. తన కొడుకులతో గొడవ పడ్డవారి సంగతి తేల్చేందుకు రవీనా ఇంటికి వెళతాడు మోహన్ బాబు. కట్ చేస్తే....మోహన్ బాబు, రవీనా గతంలో విడిపోయిన ప్రేమికులు. చాలా కాలం తర్వాత కలిసిన వీరు గతాన్ని మరిచిపోయి మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకుంటారు. పెళ్లికి ఇరువురు తమ కుమారులను కూడా ఒప్పిస్తారు. ఇలా సంతోషంగా సాగిపోతున్న వీరి ఫ్యామిలీ స్టోరీలో విజ్జు ప్రేమిస్తున్న హనీ(హన్సిక) కిడ్నాప్‌కు గురవుతుంది. హనీని ఎవరు కిడ్నాప్ చేసారు. ఆమె గతం ఏమిటి? విజ్జు తన ఫ్యామిలీతో కలిసి ఆమెను ఎలా దక్కించుకున్నాడు అనేది తర్వాతి కథ
Read More

పాండవులు పాండవులు తుమ్మెద కాస్ట్ & క్రూ

పాండవులు పాండవులు తుమ్మెద సిబ్బంది సమాచారం

దర్శకత్వం శ్రీవాస్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం బోప్ప లహరి, అచ్చు రాజమణి
నిర్మాత మోహన్ బాబు
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

పాండవులు పాండవులు తుమ్మెద విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
ఎంటర్టెన్మెంట్ గ్యారంటీ అనే విధంగా సినిమా మొత్తం వినోదాత్మకంగా సాగుతూ వెళ్లింది. అయితే స్టోరీలైన విషయానికొస్తే కొత్తదనం లేదు. తొలి భాగం హిందీ గోల్ మాల్ 3 మాదిరి, రెండో భాగం అప్పట్లో తెలుగులో వచ్చిన చంద్రవంశం చిత్రాన్ని పోలి ఉంటుంది. ఇదొక్క విషయమే సినిమాకు పెద్ద మైనస్. అయితే ఎంటర్టెన్మెంట్ జోడించిన స్క్రిప్టు వర్కు.....ఆ మైనస్ పాయింటును కప్పిఉంచేలా చేసింది.

పాండవులు పాండవులు తుమ్మెద సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

పాండవులు పాండవులు తుమ్మెద

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+