
మంచు మనోజ్ కుమార్
Actor/Lyricst/Producer
Born : 20 May 1983
Birth Place : హైదరాబాద్
మంచు మనోజ్ కుమార్ తెలుగు సిని నటుడు డా. మోహన్ బాబు కుటుంబం నుండి విష్ణు తరవాత తెలుగు సిని పరిశ్రమకు పరిచయం అయిన మనోజ్ చెన్నైలో జన్మించాడు. ప్రాధమిక విద్య అనంతరం సౌత్ ఈస్ట్రన్ ఓక్లహోమ స్టేట్ యునివర్సిటీ నుండి బి.ఏ లో పట్టభద్రుడయ్యాడు. చిన్ననాటి...
ReadMore
Famous For
మంచు మనోజ్ కుమార్ తెలుగు సిని నటుడు డా. మోహన్ బాబు కుటుంబం నుండి విష్ణు తరవాత తెలుగు సిని పరిశ్రమకు పరిచయం అయిన మనోజ్ చెన్నైలో జన్మించాడు. ప్రాధమిక విద్య అనంతరం సౌత్ ఈస్ట్రన్ ఓక్లహోమ స్టేట్ యునివర్సిటీ నుండి బి.ఏ లో పట్టభద్రుడయ్యాడు. చిన్ననాటి నుండి సినీవాతావరణంలో పెరిగిన మనోజ్ సహజంగానే సినిమాలమీద ఆసక్తిని పెంచుకున్నాడు. అదే విదంగా తండ్రి నటించిన సినిమాలలో బాల్య నటుడిగా కొన్ని సినిమాలలో నటించాడు. 'మేజర్ చంద్రకాంత్' సినిమాతో వెండి తెరఫై తోలిసారి కనిపించిన మనోజ్ ఆ తరవాత చేసిన 'పుణ్యభూమి నాదేశం' సినిమాకు గాను ప్రశంసలు అందుకున్నాడు.
Read More
-
ట్రెండింగ్ : ఆ సినిమా సమయంలో చాలా జరిగాయి.. సెక్స్ అంటే పిచ్చి.. అసలు సీక్రెట్ బయట పడింది..
-
ట్రెండింగ్ : నా భార్త ఎంత బోల్డ్ అంటే.. అదేలోకంగా ఉంటున్న హాట్ హీరోయిన్..అప్పుడే అర్థమైంది
-
ట్రెండింగ్: రోజాపై శ్రీ రెడ్డి అటాక్..అర్ధరాత్రి ఆఫర్‌తో హీరోయిన్..వయ్యారాలతో రష్మీని అలా చూస్తే
-
మోహన్ బాబుని హర్ట్ చేసిన కుర్ర హీరోయిన్....
-
గజని, అల్లు అర్జున్ తో చేస్తే ఎలా ఉంటుంది!
-
టిక్కెట్టు డబ్బు వెనక్కి ఇమ్మంది వాళ్ళే
-
1ప్రాధమిక విద్య అనంతరం సౌత్ ఈస్ట్రన్ ఓక్లహోమ స్టేట్ యునివర్సిటీ నుండి బి.ఏ లో పట్టభద్రుడయ్యాడు.
మంచు మనోజ్ కుమార్ వ్యాఖ్యలు