twitter
    పెంగ్విన్

    పెంగ్విన్

    Release Date : 19 Jun 2020
    2.5/5
    Critics Rating
    3.5/5
    Audience Review

    పెంగ్విన్ సినిమా థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో కీర్తీ సురేష్, మాస్టర్ అద్వైత్, లింగా, రఘు, నిత్య తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఈశ్వర్ కార్తీక్ వహించారు. నిర్మాతలు కార్తీక్ సుబ్బరాజ్, సంతానం, సుధన్ సుందరం నిర్మించారు. సంగీతం సంతోష్ నారాయణ్ అందించారు. సినిమాటోగ్రఫి కార్తీక్ పళని, ఎడిటింగ్ అనిల్ క్రిష్

    కథ 

    అజయ్ (మాస్టర్ అద్వైత్) అనే బిడ్డకు తల్లి అయిన రిథమ్ (కీర్తీ సురేష్) రెండో బిడ్డకు జన్మనివ్వడానికి గర్బం దాల్చుతుంది. ఆ క్రమంలో అజయ్‌ను చార్లిచాప్లిన్ వేషంలో వచ్చిన ఓ వ్యక్తి ఎత్తుకెళ్తాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు అజయ్‌ తిరిగి వస్తాడు. కానీ అజయ్‌కు అపాయం తలపెట్టేందుకు చాప్లిన్ వేషధారి వెంటాడుతుంటాడు....

    • ఈశ్వర్ కార్తిక్
      Director
    • కార్తికేయన్ సంతానం
      Producer
    • సంతోష్ నారాయణన్
      Music Director
    • Telugu.Filmibeat.com
      2.5/5
      ఓవరాల్‌గా పెంగ్విన్ సినిమా గురించి చెప్పాలంటే.. కీర్తి సురేష్ నటన తప్ప మరోటి పెద్దగా చెప్పుకొనే అంశాలే కనిపించవు. భావోద్వేగాలు ఏ మాత్రం పండని చిత్రమని చెప్పవచ్చు. థ్రిల్లర్ సినిమాకు కావాల్సిన బలమైన ఫ్లాష్ లేకపోవడం మైనస్. అలాగే విలన్ పాత్రను గొప్పగా ఎస్టాబ్లిష్ చేసి.. ఆ పాత్రను రివీల్ చేసిన తర్వ�..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X