X
పిజ్జా

పిజ్జా

Thriller | 15 Feb 2013 | U/A |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

పిజ్జా స్టోరీ

పిజ్జా సినిమా థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో విజయ్ సేతుపతి, రమ్య నంబీసన్ , నరేన్, పూజా, జైకుమార్, వీరసేతురామన్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కార్తీక్ సుబ్బారాజ్ నిర్వహించారు మరియు నిర్మాత సురేష్ కోండేటి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు సంతోష్ నారాయణన్ స్వరాలు సమకుర్చారు. కథ మైఖేల్(విజయ్ సేతుపతి) పిజ్జా డెలివరీ బాయ్. తన గర్ల్ ఫ్రెండ్ అను(రమ్య నంబీసన్)తో కలిసి ఒకే ఇంట్లో సహజీవనం చేస్తుంటాడు. అనుకి దెయ్యాలపై నమ్మకం ఎక్కువ. దయ్యాలపై నవల రాసేందుకు అందుకు సంబంధించిన విషయాలు తెలుసుకుంటూ ఉంటుంది. కానీ మైఖేల్‌కి ఇలాంటి వాటిపై పెద్దగా నమ్మకం ఉండదు. ఈ క్రమంలో పిజ్జా రెస్టారెంట్ ఓనర్ షన్ముగం(నరేన్)కూతురుకి దెయ్యం పడుతుంది. అప్పటి నుంచి అతనిలో దెయ్యాలంటే భయం మొదలవుతుంది. ఓ సారి పిజ్జా డెలివరీ చేయడానికి ఓ ఇంటికి వెళ్లిన మైఖేల్ భయానక పరిస్థితులు ఎదుర్కొంటాడు. అదే సమయంలో అను మిస్సవుతుంది. ఆ తర్వాత జరిగే పరిణామాలు ప్రేక్షకులకు సస్పెన్స్, థ్రిల్లింగ్ అనుభూతినిస్తాయి.
Read More

పిజ్జా సిబ్బంది సమాచారం

దర్శకత్వం కార్తిక్ సుబ్బారాజ్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం సంతోష్ నారాయణ్
నిర్మాత సురేష్ కొండేటి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

పిజ్జా విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
ఇండియన్ బెస్ట్ థ్రిల్లర్ సినిమాల్లో 'పిజ్జా' కూడా చోటు దక్కించుకుంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు వండర్ పుల్ స్టోరీలైన్ తో పాటు దానికి తగిన విధంగా స్క్రీన్ ప్లేతో ఆకట్టుకున్నాడు. కమర్షియల్ అంశాలను ఆశించకుండా హారర్, థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే ప్రేక్షకులకు ఈ చిత్రం సరికొత్త అనుభూతిని ఇస్తుంది.

పిజ్జా సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

పిజ్జా

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+