X
తెలుగు » సినిమాలు » పొన్నియన్ సెల్వన్-1
పొన్నియన్ సెల్వన్-1

పొన్నియన్ సెల్వన్-1

Drama | 30 Sep 2022 | U/A | 167 Mins
Telugu

2.5 /5 Users

3 /5 Filmibeat

పొన్నియన్ సెల్వన్-1 స్టోరీ

పొన్నియన్ సెల్వన్-1 సినిమా డ్రామా, ఎపిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో విక్రమ్, జయం రవి, కార్తీక్, త్రిష త్రిష కృష్ణన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, ప్రకాష్ రాజ్, శరత్ కుమార్, నిజలగల్ రవి, లాల్,  ప్రభు, నాజర్,  కిషోర్, విక్రమ్ ప్రభు తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం మణి రత్నం వహించారు. నిర్మాత సుభాష్ కరణ్ నిర్మించారు. సంగీతం ఏ ఆర్ రెహ్మాన్ అందించారు  కథ  సామ్రాజ్య విస్తరణలో భాగంగా పాండ్య, రాష్ట్రకూటులు, ఇతర దేశాలను హస్తగతం చేసుకోవడంతో పొన్నియన్ సెల్వన్ కథ మొదలవుతుంది. విక్రమ్ (ఆదిత్య) తన సైన్యంలో వీరుడు కార్తీని తన తండ్రి సుందరచోళ వద్దకు పంపడంతో కథ ఊపందుకొంటుంది. సుందర చోళ చుట్టు.. అంత:పురంలో జరిగే కుట్రలు, వ్యూహాలతో కథ ఆసక్తికరంగా మారుతుంది. అయితే కథ సామాన్య ప్రేక్షకుడికి అర్ధమయ్యేలా.. పాత్రల మధ్య సంబంధాలను వివరించే క్రమంలో దర్శకుడు మణిరత్నం తడబాటుకు గురయ్యాడు. తెలుగు ప్రేక్షకులకు బొత్తిగా అర్ధం కాని కథను తెర మీద మరింత క్లిష్టంగా మార్చాడు. విక్రమ్ (ఆదిత్య), ఐశ్వర్య రాయ్ (నందిని) మధ్య రిలేషన్ ఏమిటి? నాజర్‌కు, అలాగే శరత్ కుమార్‌కు ఐశ్వర్యరాయ్‌కి మధ్య ఎలాంటి బంధం ఉందనే విషయాన్ని స్పష్టీకరించలేకపోవడం కంగాళీగా మారుతుంది. ఇక తాను తన ప్రాణం కంటే ఇష్టంగా ప్రేమించిన నందిని (ఐశ్వర్య) వ్యవహార తీరుతో ఆదిత్య (విక్రమ్) మనస్తాపం చెందడం అనే ఎమోషనల్ విషయాన్ని క్లారిటీతో చెప్పలేకపోయారనిపిస్తుంద. ఇలా ఫస్టాఫ్ రకరకాల గందరగోళాల మధ్య ముగుస్తుంది.
Read More

పొన్నియన్ సెల్వన్-1 కాస్ట్ & క్రూ

పొన్నియన్ సెల్వన్-1 సిబ్బంది సమాచారం

దర్శకత్వం మణిరత్నం
స్టోరీ కల్కి
డైలాగ్ జేయ మోహన్
సినిమాటోగ్రఫీ రవి వర్మన్
సంపాదకుడు శ్రీకర్ ప్రసాద్
సంగీతం ఎ ఆర్ రెహమాన్
నిర్మాత సుభాకరన్, మణిరత్నం
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

పొన్నియన్ సెల్వన్-1 విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
రాజాధ్యికారం చేజిక్కించుకొనే క్రమంలో ఓ దేశంలో జరిగే కుట్రలు, కుతంత్రాలు, ప్రేమ, భావోద్వేగాలు, రక్తపాతం లాంటి అంశాలు కలబోసి ఉండటమే కాకుండా హై రేంజ్‌లో ప్రేక్షకుడిని ఉత్కంఠకు గురిచేయాల్సి ఉంటుంది. కానీ పొన్నియన్ సెల్వన్‌లో అలాంటి పరిస్థితి కనిపించదు. కథా ప్రవాహం సరైన దిశగా జరగకపోవడం, కథ ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యేలా చెప్పకపోవడం ఈ సినిమాకు మైనస్. ఇక పూర్తిగా తమిళలకు సంబంధించిన చోళ, పాండ్య కథలు తెలుగు వారికి తెలియకపోవడం వల్ల పొన్నియెన్ సెల్వన్‌ను ఎలా ఓన్ చేసుకొంటారనేది ప్రశ్నార్థకమే. ఇలాంటి మిశ్రమ అంశాలు ఉన్న సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకొంటుందో వేచి చూడాల్సిందే.

పొన్నియన్ సెల్వన్-1 ట్రైలర్

Video Thumbnail

పొన్నియన్ సెల్వన్-1 సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

పొన్నియన్ సెల్వన్-1

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+