X
హోమ్ » సెలెబ్స్ » ఐశ్వర్య రాయ్ బచ్చన్
ఐశ్వర్య రాయ్ బచ్చన్

ఐశ్వర్య రాయ్ బచ్చన్

Actress
బయోగ్రఫీ:  ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఒక భారతీయ నటి, 1973 నవంబర్ 1 న కర్ణాటకలోని మంగుళూరులో జన్మించారు.  1994వ సంవత్సరంలో విశ్వసుందరిగా ఎంపికయ్యారామె. ఆమె ఎన్నో సినిమాల్లోనూ యాడ్ లలోనూ నటించారు. ఫిలింఫేర్ పురస్కారాల నామినేషన్ తో పాటు ఎన్నో పురస్కారాలు అందుకున్నారు ఐశ్వర్య. 2009లోభారత ప్రభుత్వం ఆమెను పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. ప్రపంచంలోని అత్యంత అందమైనవారిలో ఒకరిగా ఐశ్వర్యను పేర్కొంటుంటారు ఐశ్వర్య 2007 లో అభిషేక్ బచ్చన్‌ను వివాహం చేసుకుంది. వారు తమ నిశ్చితార్థాన్ని 14 జనవరి 2007 న ప్రకటించారు, తరువాత వారు 20 ఏప్రిల్ 2007 న వివాహం చేసుకున్నారు. బంట్ కమ్యూనిటీ యొక్క సాంప్రదాయ హిందూ ఆచారాల ప్రకారంన వారు వివాహం చేసుకున్నారు. ముంబైలోని జుహులోని బచ్చన్ నివాసం "ప్రతీక్ష" లో జరిగిన ప్రైవేట్ కార్యక్రమంలో ఈ వివాహం జరిగింది. ఐశ్వర్య రాయ్ తెలుగు లో రోబో, విలన్, రావొయి చందమామ లాంటి సినిమాల్లో కనిపించింది.  ఐశ్వర్య 10 ఫిలింఫేర్ నామినేషన్లు అందుకున్నారు. అందులో హమ్ దిల్ దే చుకే సనమ్ (1999), దేవదాస్ (2002) సినిమాలకు ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారం అందుకున్నారు.2009లో భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. ఫ్రాన్స్ ప్రభుత్వం ఆమెను ఒర్డ్రే డెస్ ఆర్ట్స్ డెస్ లెట్టెర్స్ అవార్డుతో సత్కరించింది
మరింత చదవండి

ఐశ్వర్య రాయ్ బచ్చన్ సినిమాలు

సినిమా దర్శకత్వం విడుదల తారీఖు
మణిరత్నం 28 Apr 2023
మణిరత్నం 30 Sep 2022
as Actress
శంకర్ 29 Nov 2018
as Actress
శంకర్ 01 Oct 2010

ఐశ్వర్య రాయ్ బచ్చన్:

ఐశ్వర్య రాయ్ బచ్చన్

పేరు ఐశ్వర్య రాయ్ బచ్చన్
పుట్టిన రోజు 01 Nov 1973
వయసు 53
పుట్టిన స్థలం ముంబాయి, మహరాష్ట
ప్రస్తుతం నివాసం ఉంటున్న
మతం
పౌరసత్వం
ఎత్తు
జన్మ రాశి
అభిరుచి

ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఆస్తి

ఆస్తి
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+