X
సైకో

సైకో

Thriller | 21 Jun 2011 |
Telugu | Hindi

2.5 /5 Users

2 /5 Filmibeat

సైకో స్టోరీ

సైకో సినిమా థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నటించినవారునిషా కొఠారి, రాజ్ ష్రాఫ్, నకుల్, విజయ్ కశ్యప్, మిలింద్ గునాజి తదితరులు నటించారు. ఈ సినిమాకి కథ-స్క్రీన్ ప్లే : రామ్ గోపాల్ వర్మ నిర్వహించారు మరియు నిర్మాత వివేకానంద్ ఆహుజా నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు కిషోర్ భార్గవ్ స్వరాలు సమకుర్చరు. కథ మీరా(నిషా కొఠారి) మధ్యతరగతి అమ్మాయి. ఎంతో కష్టపడే మనస్తత్వం ఉన్న ఆమె ఓ ఆఫీసులో పని చేస్తూ కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూ ఉంటుంది. రోజూ ఆఫీసు నుంచి ఇంటికి వచ్చే క్రమంలో బస్సులో నికిల్(రాజ్ ష్రాఫ్) అనే వ్యక్తి తనకు తానుగా మీరాను పరిచయం చేసుకుంటాడు. ఈ క్రమంలో ఆమెను తనతో ఫ్రెండ్షిప్ చేయాలని, సినిమాలకు రావాలని, మాట్లాడాలని టార్చర్ పెడుతూ ఉంటాడు. నిఖిల్ సైకోలా ప్రవర్తిస్తుండటంతో అతనికి దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అతని టార్చర్ మరీ ఎక్కువ కావడంతో ఆఫీసులో తనతో పాటు కలిసి పని చేస్తున్న శేఖర్‌తో చెబుతుంది. శేఖర్ ఈ విషయాన్ని తన ఫ్రెండ్ అయిన సిటీ కమీషనర్‌కు చెబుతాడు. దీంతో నిఖిల్ మరింత రెచ్చిపోయి ప్రమాద కరంగా ప్రవర్తిస్తుంటాడు. అతని గురించి ఊహించని సంఘటన ఒకటి తెలుస్తుంది. చివరకు ఏమైంది? అనేది మిగతా కథ.
Read More

సైకో కాస్ట్ & క్రూ

సైకో సిబ్బంది సమాచారం

దర్శకత్వం రామ్ గోపాల్ వర్మ
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం కిషోర్ భార్గవ్
నిర్మాత వివేకానంద్ ఆహుజా
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

సైకో విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com

సైకో సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్
  • The firstever movie of my life which i liked and make me laugh

×
2.5 /5 Your Rating

సైకో

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+