X
రఫ్

రఫ్

Action | Romance | 28 Nov 2014 | U/A |
Telugu

2.5 /5 Users

1.5 /5 Filmibeat

రఫ్ స్టోరీ

రఫ్ సినిమా ఒక యాక్షన్ రోమ్యాంటిక్  ఎంటర్టెనర్ చిత్రం ఇందులో ఆది , రకుల్ ప్రీతి సింగ్ ,  శ్రీహరి, మరియు బ్రహ్మనందం, యమ్ యస్ నారాయణ, రఘుబాబు, వీళ్ళందరు ముఖ్య  పాత్రాలలో నటిస్తున్నారు. దర్సకత్వం సి యచ్ సుబ్బారెడ్డి నిర్వహిస్తున్నారు, నిర్మాత  యమ్ అభిలాష్ నిర్మిస్తున్నారు. సంగీతదర్సకుడు మణిశర్మ స్వరాలు సమకుర్చుతున్నారు.    కథ కథలోకి వెళితే...చందు (ఆది)కు ప్రేమంటే చాలా నమ్మకం. కడుపు చేసి మోసం చెయ్యడం కాదు పెళ్లి చేసుకొని కలకాలం జీవించడం అని నమ్మే వ్యక్తి. అలాంటి చందు నందిని(రకుల్ ప్రీత్ సింగ్) ప్రేమలో పడతాను. ఇద్దరి అభిప్రాయాలు ఒకేలా ఉంటాయి. చందు అనాద. పెళ్లి ఎలాగైనా నందిని ఇంట్లో వాళ్లని ఒప్పించి చేసుకోవాలనుకుంటాడు. అందుకే తన ప్రేమ గురించి ముందు నందిని కంటే, తన అన్నయ్య అయిన సిద్దార్థ్(శ్రీ హరి)కి ముందు చెప్పి ఒప్పించాలనుకుంటాడు. ఈ క్రమంలో చందు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు? అనేది తెరపై చూడాల్సిందే.
Read More

రఫ్ కాస్ట్ & క్రూ

రఫ్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం సి హెచ్ సుబ్బారెడ్డి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం మణిశర్మ
నిర్మాత యమ్ అభిలాష్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

రఫ్ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
పెర్ఫార్మెన్స్ పరంగా చూస్తే... హీరో ఆది పెర్ఫార్మెన్స్ ఫర్వాలేదు. అయితే సిక్స్ ప్యాక్ చేసి బాగానే కష్టపడ్డాడు. డాన్స్, ఫైట్స్ బాగున్నాయి. రకుల్ ప్రీత్ సింగ్ నటన అంతంత మాత్రమే అయినా అందాల ఆరబోతతో ఆకట్టుకుంది. శ్రీహరి బ్రతికున్నపుడు చేసిన సినిమా ఇది. తన పాత్రకు న్యాయం చేసాడు. ఇతర నటీనటులు తమ పాత్రల మేరకు రాణించారు.దర్శకుడి పని తీరు విషయానికొస్తే...ఆదిని ఈ సినిమాలో ఫుల్ మాస్ లుక్ లో చూపించే ప్రయత్నం చేసాడు. అయితే దర్శకుడి ప్రయత్నం ఫలించలేదు. కథ రొటీన్‌గా ఉంది. కమర్షియల్ అంశాలపైనే ఎక్కువ దృష్టి పెట్టాడే తప్ప ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా సినిమాను తెరకెక్కించడంలో పూర్తి స్థాయిలో సఫలం కాలేదు. చివరగా చెప్పేదేమంటే.....‘రఫ్' సినిమాలో రొటీన్ కమర్షియల్ అంశాలే తప్పలే ప్రేక్షకులను ఆకట్టుకునే కొత్త విషయం ఏమీ లేదు.

రఫ్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

రఫ్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+