X
తెలుగు » సినిమాలు » శంకరాభరణం
శంకరాభరణం

శంకరాభరణం

Action | Comedy | 04 Dec 2015 | U/A |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

శంకరాభరణం స్టోరీ

శంకరాభరణం సినిమా కామిడి రొమాంట్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నిఖిల్ సిద్దార్థ్, నందిని, అంజలి, సుమన్‌, సితార, రావు రమేష్‌, సప్తగిరి, సత్యం రాజేష్‌ తదితరులు ఇతర ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఉదయ్ నందనవనం నిర్వహించారు మరియు నిర్మాత ఎమ్ వి వి సత్యనారాయణ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ప్రవీన్ లక్కరాజు స్వరాలు సమకుర్చరు. కథ యుఎస్ లో ఉంటూ నచ్చినట్లు ఎంజాయ్ చేస్తూ బ్రతుకుతున్న మిలియనీర్ గౌతమ్(నిఖిల్). ఓ రోజు అతని తండ్రి(సుమన్) ఊహించని విధంగా పార్టనర్స్ మోసంతో బిజినెస్ లో నిండా ములిగిపోతాడు. 12 కోట్లు అర్జెంటుగా కట్టాల్సిన పరిస్దితి వస్తుంది. డబ్బులేక... ఏం చేయలో అర్దం కాక, ఆత్మహత్య చేసుకోబోతే...సమస్య తెలుసుకున్న కొడుకు గౌతమ్...బీహార్ లో ఉన్న తన తల్లి ఆస్ది శంకరాభరణం అనే బిల్డింగ్ అమ్మి , అప్పులు నుంచి బయిటపడేద్దామని ఇండియా బయిలుదేరతాడు. నిత్యం కిడ్నాప్ లతో, అందుకు సంభందించిన గ్యాంగ్ లతో కిటకిటలాడుతున్న బీహార్ లోకి ఓ ఎన్నారై అడుగుపెట్టాడని తెలియగానే వారిలో కదలిక వస్తుంది. గౌతమ్ కిడ్నాప్ చేసి కోట్లు సంపాదించాలని ఎత్తు వేసి,అమలు చేస్తారు. తన ఆస్ది అమ్ముకుని పోదామనకున్న గౌతమ్ ఉన్నట్లుండి కిడ్నాప్ కావటంతో ... ఆ కిడ్నాప్ నుంచి డబ్బు సంపాదించాలనే ఎత్తు వేస్తాడు. అక్కడ నుంచి గౌతమ్ ఏం చేసాడు...శంకరాభరణం బిల్డింగ్ ని అమ్మాడా... తన తండ్రిని సమస్యల నుంచి బయిటపడేసాడా...కిడ్నాపైన అతని పరిస్ధితి ఏమైంది, సినిమాలో అంజలి పాత్ర ఏమిటి అనేది మిగతా కథ.
Read More

శంకరాభరణం కాస్ట్ & క్రూ

శంకరాభరణం సిబ్బంది సమాచారం

దర్శకత్వం ఉదయ్ నందనవనం
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం ప్రవీణ్ లక్కరాజు
నిర్మాత యమ్ వి వి సత్యనారాయణ
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

శంకరాభరణం విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
వ్యగ్యాత్మక హిందీ కామెడీ చిత్రం 'ఫస్‌ గయారే ఒబామా' సినిమా రైట్స్ తీసుకుని చేసిన ఈ చిత్రం నేటివిటీ పేరుతో, కామెడీ వంకతో అక్కర్లేని,బోర్ కొట్టే సన్నివేశాలు చాలా చొప్పించారు. అయితే ఆ కామెడీకానీ, నేటివిటీ కాని పండక,ఒప్పక ఫలించలేదు. ముఖ్యంగా ఒరిజనల్ లో ఏదైతే హైలెట్ అదే ఈ సినిమాలో దారుణంగా తయారైంది. హీరోయిజం,సెంటిమెంట్, లవ్ ట్రాక్ కలపాలని చేసిన ప్రయత్నాలు వికటించాయి. ఉన్నంతలో కాస్త రిలీఫ్... క్లైమాక్స్ లో పండిన కామెడీనే. అలాగే పృధ్వీ, గిరి, సప్తగిరి పాత్రలు అక్కడక్కడా నవ్వించటం పూర్తిగా కాకపోయినా కాస్త గిట్టుబాటు అనిపిస్తాయి. ట్రైలర్స్ ద్వారా ఎంతో ఎక్సపెక్టేషన్స్ పెంచిన అంజలి పాత్రే సినిమాలో పనికిరాలేదు.

శంకరాభరణం సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

శంకరాభరణం

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+